PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandirb3d39b72-9655-4158-be57-efb459df84ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandirb3d39b72-9655-4158-be57-efb459df84ea-415x250-IndiaHerald.jpgబీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో ఏళ్ళనుండి పెండింగ్ లో ఉన్న తీర్పులకు మోక్షం లభించింది. అందులో ఒకటి అయోధ్య రామ మందిర నిర్మాణం.. గత ప్రభుత్వాలు ఇలాంటి కేసులని పరిష్కరించాలని ప్రయత్నించినా రాజకీయ వత్తిడుల మేరకు దాన్ని మధ్యలోనే ఆపేసింది. దేశంలో దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇటీవలే సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు సుప్రీమ్ కోర్టు స్వయంగా తీర్పు ఇచ్చింది. ayodhya;modi;ramu;thirtha;bharatiya janata party;prime minister;temple;ayodhya;hindus;supremeఅయోధ్య రామ మందిర నిర్మాణం ఖర్చు ఇంతా..?అయోధ్య రామ మందిర నిర్మాణం ఖర్చు ఇంతా..?ayodhya;modi;ramu;thirtha;bharatiya janata party;prime minister;temple;ayodhya;hindus;supremeTue, 29 Dec 2020 08:00:00 GMTబీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో ఏళ్ళనుండి పెండింగ్ లో ఉన్న తీర్పులకు మోక్షం లభించింది. అందులో ఒకటి అయోధ్య రామ మందిర నిర్మాణం.. గత ప్రభుత్వాలు ఇలాంటి కేసులని పరిష్కరించాలని ప్రయత్నించినా రాజకీయ వత్తిడుల మేరకు దాన్ని మధ్యలోనే ఆపేసింది.  దేశంలో దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇటీవలే సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు సుప్రీమ్ కోర్టు స్వయంగా తీర్పు ఇచ్చింది.

మోడీ అధ్వార్త్యంలో ఈ మందిర నిర్మాణానికి అంగీకారం తెలపగా మోడీ పనితనాన్ని హిందువులు ఎంతగానో మెచ్చుకున్నారు.  అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా గుడి నిర్మాణ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి. అతిరథుల సమక్షంలో మోడీ శంకు స్థాపన చేయగా ఈ కార్యక్రమానికి ముస్లిం పెద్దలు సైతం వచ్చారు.  ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మారని కథగా మిగిలిపోయిన అయోధ్య రామ మందిర నిర్మాణ కథ సుఖంతమవుతున్న వేళా వేలకోట్లు ఖర్చుపెట్టి మరీ ఆలయ నిర్మాణ పనులు జరుగుతుండగా ఇప్పుడు ఆ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్న అందరిలో నెలకొంది..  

రాముడు పుట్టిన గడ్డపై రామ మందిర నిర్మాణం ఎందుకు జరగట్లేదన్న వార్తలపై ఇప్పుడు స్పష్టత వచ్చినట్లవగా  అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా విడుదలైంది. అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు. కేవలం స్వదేశీ నిధులతోనే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని శ్రీరామ ట్రస్ట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. 


బిగ్ బ్రేకింగ్‌: కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్య..!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>