MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రస్తుతం పూజా హెగ్డే హవా మాములుగా లేదు.టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో ప్రభాస్ తో ప్రస్తుతం "రాధే శ్యామ్" లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఆఫర్ కొట్టేసింది. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా సాధించలేకపోయిన క్రేజ్ ఇంకా స్టార్ డమ్ ఇప్పుడు పూజా హెగ్దే సాధించిందని చెప్పొచ్చు. తెలుగులో ఈ హాట్ బ్యూటీ రెమ్యునరేషన్ రెండున్నర కోట్లకు పైనే, హిందీలో అయిదారు కోట్ల వరకు తీసుకుంటుpooja-hegde;beauty;prabhas;rana;pooja hegde;salman khan;gunasekhar;rakul preet singh;shyam;india;bollywood;tollywood;cinema;telugu;marriage;letter;heroineరానా సరసన నటించబోతున్న పూజా హెగ్దే...రానా సరసన నటించబోతున్న పూజా హెగ్దే...pooja-hegde;beauty;prabhas;rana;pooja hegde;salman khan;gunasekhar;rakul preet singh;shyam;india;bollywood;tollywood;cinema;telugu;marriage;letter;heroineTue, 29 Dec 2020 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రస్తుతం  పూజా హెగ్డే హవా మాములుగా  లేదు.టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో ప్రభాస్ తో ప్రస్తుతం "రాధే శ్యామ్" లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్  సరసన ఆఫర్ కొట్టేసింది. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా సాధించలేకపోయిన క్రేజ్ ఇంకా స్టార్ డమ్ ఇప్పుడు పూజా హెగ్దే సాధించిందని చెప్పొచ్చు. తెలుగులో ఈ హాట్ బ్యూటీ రెమ్యునరేషన్ రెండున్నర కోట్లకు పైనే, హిందీలో అయిదారు కోట్ల వరకు తీసుకుంటుంది పూజా హెగ్దే.

ఇక ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా సరసన నటించేందుకు రెడీ అయింది ఈ హాట్ బ్యూటీ..గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హిరణ్యకశ్యప్ప"సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.ఇక పెళ్లి తరువాత రానా మళ్ళీ సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు.వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...





వేగం పెంచేస్తున్న యంగ్ రెబల్ స్టార్..!

బుల్లిపిట్ట: యాపిల్‌ను విమర్శించిన చైనా కంపెనీ.. ఇప్పుడు చేసే పనేంటి?

కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>