MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines3efe02ff-b71c-4a86-bffe-e0e55277473b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines3efe02ff-b71c-4a86-bffe-e0e55277473b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా దర్శకుల మాదిరిగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పాటేసుకొని వెళ్ళిపోదు. కథ లో హీరోయిన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హీరోయిన్సే ఉదాహరణ. ఇక హీరోలని ఎంత వైల్డ్ గా చూపిస్తాడో హీరోయిన్స్ ని అంత రొమాంటిక్ గా చూపిస్తాడు. heroines;beauty;ananya pandey;akash;akash puri;ananya;priyamani;puri jagannadh;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;love;winner;girl;heroine;winner1;joseph vijay;romantic;indian;ananya nagalla;devarakonda;ketika sharmaఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!ఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!heroines;beauty;ananya pandey;akash;akash puri;ananya;priyamani;puri jagannadh;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;love;winner;girl;heroine;winner1;joseph vijay;romantic;indian;ananya nagalla;devarakonda;ketika sharmaTue, 29 Dec 2020 21:30:00 GMTపూరి జగన్నాధ్ సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా దర్శకుల మాదిరిగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పాటేసుకొని వెళ్ళిపోదు. కథ లో హీరోయిన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హీరోయిన్సే ఉదాహరణ. ఇక హీరోలని ఎంత వైల్డ్ గా చూపిస్తాడో హీరోయిన్స్ ని అంత రొమాంటిక్ గా చూపిస్తాడు.

ఇక వల్గారిటీ లేకుండా హీరోయిన్ ని రొమాంటిక్ గా చూపించడంలో పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. అందుకు చిన్న ఉదాహరణ నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి. గోపీచంద్ హీరోగా పూరి జగన్నాధ్ గోలీమార్ అన్న సినిమా చేశాడు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హీటెక్కించే సాంగ్ ని తీసి ప్రియమణి ని ఇలా కూడా చూపించవచ్చా అని మాట్లాడుకునేలా చేశాడు. ఇండస్ట్రీకి పూరి జగన్నాధ్ ఒక అమ్మాయిని పరిచయం చేస్తున్నాడంటే టాలీవుడ్ మేకర్స్ తో పాటు హీరోలు ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టేస్తారు.

అయితే పూరి హీరోయిన్ కి అంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తున్నాడు పూరి. విజయ్ దేవరకొండ తో తెరకెకిస్తున్న పాన్ ఇండియన్ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ని అలాగే కొడుకు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ ని పరిచయం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రొమాంటిక్ లవ్ స్టోరీస్ గా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి రిలీజైన కొన్ని పోస్టర్స్ యూత్ కి హీట్ పుట్టిస్తున్నాయి. అంతేకాదు 2021 లో పూరి తీసుకు వస్తున్న అనన్య పాండే, కేతిక శర్మ టాలీవుడ్ లో యూత్ ని అట్రాక్ట్ చేసి మంటలు పెట్టడం పక్కా అని చెప్పుకుంటున్నారట.


ఈ పెళ్లి నాకిష్టం లేదని మీకు ముందే చెప్పాను.. కాని మీరు నామాట వినలేదు అందుకే..

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>