MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radhe-shyam7827845f-deb5-42c5-9526-8ae8c59c118d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radhe-shyam7827845f-deb5-42c5-9526-8ae8c59c118d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు సినిమాలను సెట్ పై ఉంచాడు.. అందులో మొదటగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా రాధే శ్యామ్.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్.. రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమradhe shyam;prabhas;pooja hegde;geetha;gopika;krishna;krishnam raju;shyam;tollywood;cinema;sangeetha;kanna lakshminarayana;saaho;tamil;kannada;hindi;event;posters;dear comrade;march;uv creations;gopikrishna movies;chitramరాధే శ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ సిద్ధమవుతుందా..?రాధే శ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ సిద్ధమవుతుందా..?radhe shyam;prabhas;pooja hegde;geetha;gopika;krishna;krishnam raju;shyam;tollywood;cinema;sangeetha;kanna lakshminarayana;saaho;tamil;kannada;hindi;event;posters;dear comrade;march;uv creations;gopikrishna movies;chitramTue, 29 Dec 2020 09:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు సినిమాలను సెట్ పై ఉంచాడు.. అందులో మొదటగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా రాధే శ్యామ్..  ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్.. రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు..

ప్రస్తుతం చివరి దశ జరుపుకుంటున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.. డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా చూడాలి..  సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. వాస్తవానికి గతేడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు.

కరోనా కారణంగా ఇటలీలో షూట్ ఆగిపోవడం, థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరిలో ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభాస్ అభిమానులను హుషారెత్తించేందుకు కొద్ది రోజుల్లో నిర్మాతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. అలాగే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ మొదలైంది. ఈ సినిమాను 2021 మార్చి 30వ తేదీన రిలీజ్ చేయడానికి యువీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.


కేసీఆర్ వలలో బీజేపీ చిక్కుకుంటుందా...?

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>