MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/niharika1146d2db-fcbc-4691-84af-223e781ba838-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/niharika1146d2db-fcbc-4691-84af-223e781ba838-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ పెళ్లి కి మెగా హీరోలందరూ రాగా నిహారిక ను అందరు విష్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం ఇంత ఘనంగా జరగలేదని చెప్పాలి.. చిరంజీవి వారసుల పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు.. పెళ్ళికి ముందునుంచి నిహారిక తన సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయమై మంచి హైప్ తీసుకొచ్చింది. అంతేకాదు తన సోషల్ మీడియా లో ఒక్కో ఫోటో ని పెడుతూ తమ పెళ్లిని తానే హైలైట్ చేసుకుంది. niharika;chiranjeevi;naga;naga chaitanya;niharika konidela;hyderabad;andhra pradesh;telangana;tollywood;jabardasth;naga aswin;media;konidela production;marriage;father;chaitanya 1;v;adirindiఈ ఫోటో అంటే నిహారిక కు చాలా ఇష్టమట..?ఈ ఫోటో అంటే నిహారిక కు చాలా ఇష్టమట..?niharika;chiranjeevi;naga;naga chaitanya;niharika konidela;hyderabad;andhra pradesh;telangana;tollywood;jabardasth;naga aswin;media;konidela production;marriage;father;chaitanya 1;v;adirindiTue, 29 Dec 2020 10:00:00 GMTకొణిదెల నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ పెళ్లి కి మెగా హీరోలందరూ రాగా నిహారిక ను అందరు విష్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం ఇంత ఘనంగా జరగలేదని చెప్పాలి.. చిరంజీవి వారసుల పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు.. పెళ్ళికి ముందునుంచి నిహారిక తన సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయమై మంచి హైప్ తీసుకొచ్చింది. అంతేకాదు తన సోషల్ మీడియా లో ఒక్కో ఫోటో ని పెడుతూ తమ పెళ్లిని తానే హైలైట్ చేసుకుంది.

అయితే టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎక్కువమంది అయితే పెళ్ళికి హాజరు కాలేదు. కేవలం కుటుంబ సభ్యుల వరకే ఈ ఆహ్వానం వెళ్లగా ఈ పెళ్ళికి ప్రతి మెగా కుటుంబం జెట్ ఫ్లైట్స్ లో వెళ్లి పెళ్లిని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లికి హాజరు కాని టాలీవుడ్ సెలబ్రిటీలు నిహారిక రిసెప్షన్ కు హాజరయ్యారు. ప్రతి చిన్న ఆర్టిస్ట్ ఈ విందుకు హరయ్యారు.ఇందులో జబర్దస్త్, అదిరింది నటులు కూడా ఉన్నారు.  నిహారిక తండ్రి నాగబాబు దాదాపు 30 కోట్ల రూపాయలు నిహారిక పెళ్లి కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిహారిక పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే నిహారిక మాత్రం ఇతర ఫోటోల కంటే ఒక ఫోటో తనకు ఎంతో ఇష్టమని. ఒక ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. నిహారిక షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.నిహారికకు ఇష్టమైన ఫోటో నెటిజన్లను కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.నిహారిక చైతన్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఏడు రోజుల పాటు నిహారిక చైతన్య మాల్దీవులలో గడిపి హైదరాబాద్ కు రానున్నారని సమాచారం.

 


ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుస్తేతండ్రికి తగ్గ కూతుర్లు అనుకుంటారు.!

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>