PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgప్రేమించుకొవడం పెద్దలను ఎదిరించడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది.. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకుంటే ఇద్దరు కలిసి చనిపోవడం లేదా అడ్డొచ్చిన వారి అడ్డు తోలగించుకొంటారు. ఇప్పుడు ఒక దారుణం జరిగింది ప్రేమ విషయం ఇంట్లో తెలియడం తో అమ్మాయి ఎక్కడ పరువు తీస్తుందో అని భయపడి తల్లి దండ్రుల వేరే అబ్బాయిని చూపించి పెళ్లికి నిశ్చయించారు.. అది ఇష్టం లేని అమ్మాయి కాబోయే భర్త అడ్డును తొలగించుకోవాలని అనుకుంది. అయితే అనుకున్న విధంగా పక్కా ప్లాన్ వేసి ప్రియుడితో కలిసి చంపెయించింది.. andrapradesh;prema;smart phone;police;marriage;love;degree;husband;wife;girl;murder.వామ్మో .. తల్లి దండ్రుల మీద కోపంతో ప్రియుడితో కలిసి దారుణం..వామ్మో .. తల్లి దండ్రుల మీద కోపంతో ప్రియుడితో కలిసి దారుణం..andrapradesh;prema;smart phone;police;marriage;love;degree;husband;wife;girl;murder.Tue, 29 Dec 2020 12:00:00 GMTప్రేమ విషయం ఇంట్లో తెలియడం తో అమ్మాయి ఎక్కడ పరువు తీస్తుందో అని భయపడి తల్లి దండ్రుల వేరే అబ్బాయిని చూపించి పెళ్లికి నిశ్చయించారు.. అది ఇష్టం లేని అమ్మాయి కాబోయే భర్త అడ్డును తొలగించుకోవాలని అనుకుంది. అయితే అనుకున్న విధంగా పక్కా ప్లాన్ వేసి ప్రియుడితో కలిసి చంపెయించింది..



వివరాల్లోకి వెళితే ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది.. ఆళ్లగడ్డకి చెందిన యువతి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కళాశాలలో చదువుతున్న యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఆ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో తీవ్రంగా మందలించారు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో చేయిదాటిపోతోందని భావించి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కోటకందుకూరు గ్రామానికి చెందిన గఫార్‌బేగ్‌తో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు..



అయితే ఇంట్లో ఎవరూ లేరు మాట్లాడాలని పిలిచింది. కాబోయే భార్య పిలవడంతో ఉరుకున వచ్చాడు.. పండ్లు, స్వీట్లు తీసుకుని గఫార్‌బేగ్ ఆమె ఇంటికి వెళ్లాడు.అక్కడ రెండు గంటలు ఉన్న గఫార్‌బేగ్ ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. వెంటనే యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి సిద్ధంగా ఉండాలని చెప్పడం తో అతను మరో యువకుడిని తీసుకుని కోటకందుకూరు సమీపంలో కాపుకాశాడు. గఫార్ ఏ దారిలో వెళ్తాడో తెలియక వెనక మరో ఇద్దరు యువకులు అతనికి తెలియకుండా మరో బైక్‌ పై వెనుక వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వాతావరణాన్ని పరిశీలించి హత్య జరిగిందని నిర్ణయించుకొని సేల్ ఫోన్ ద్వారా వివరాలను సేకరించారు..అమ్మాయిని , ఆమె ప్రియుడిని, దాడికి సహకరించిన అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..


కొత్తిమీర రైస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>