HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/peridesaf927063-c24d-4883-a66e-3e309ed3494c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/peridesaf927063-c24d-4883-a66e-3e309ed3494c-415x250-IndiaHerald.jpgనెలసరి అనేది మగువ జీవితంలో సర్వసాధారణం.అయితే ఈ నెలసరి రావడం వల్ల మహిళలు ఎంతో బాధకు గురి అవుతున్నారు. కొంతమంది కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతుంటే, మరికొంతమంది వాంతులవడం, కళ్ళు తిరగడం,తలనొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.అయితే ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏదైనా టాబ్లెట్ వాడి తగ్గించుకుందాంలే అనుకుంటే,ఇంతలోనే మరో సమస్య ఎదురవుతుంది. perides;women;jeevitha rajaseskhar;nithya new;green teaపీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తోందా?పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తోందా?perides;women;jeevitha rajaseskhar;nithya new;green teaTue, 29 Dec 2020 12:37:03 GMTనెలసరి అనేది మగువ జీవితంలో సర్వసాధారణం.అయితే ఈ నెలసరి రావడం వల్ల మహిళలు ఎంతో బాధకు గురి అవుతున్నారు. కొంతమంది కడుపు నొప్పితో  విపరీతంగా బాధపడుతుంటే, మరికొంతమంది వాంతులవడం, కళ్ళు తిరగడం,తలనొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.అయితే ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏదైనా టాబ్లెట్ వాడి తగ్గించుకుందాంలే అనుకుంటే,ఇంతలోనే మరో సమస్య ఎదురవుతుంది.

ఇక దీనికి పరిష్కారమే లేదా? అనే సందేహం ప్రతి మహిళలోనూ కలుగుతోంది. అయితే ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయం తెలిస్తే, మహిళలు ఆ బాధ నుంచి కొంతవరకు విముక్తి పొందగలరు. అది ఏంటో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

పీరియడ్స్ సాధారణంగా మహిళలలో అన్  బాలన్స్డ్ గా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి విపరీతమైన బాధలకు గురి అవ్వాల్సి ఉంటుంది. పీరియడ్స్ వచ్చే రెండు వారాల ముందు నువ్వులు, బెల్లం బాగా మెత్తగా చేసి అల్పాహారం తిన్న తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ టైం లో రక్తహీనత తగ్గి, కడుపు నొప్పి రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా కాల్షియం  కూడా శరీరానికి సమృద్దిగా లభిస్తుంది.

దాల్చిన చెక్కను దోరగా వేపి, పొడిచేసుకుని గ్లాసు పాలలో కలిపి నిత్యం తాగడం వల్ల చికాకు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.అంతేకాకుండా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటే, కడుపు పై భాగంలో కొబ్బరి నూనెతో మర్దన చేసిన కొంచెం ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు ఒక గ్లాసు మంచి నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల చక్కర వేసి తాగినా కూడా ఫలితం ఉంటుంది.

ఒక చిన్న అల్లం ముక్కను వేడినీటిలో కాంచి, వడగట్టి మూడు పూటలా తిన్న తరువాత తాగడం వల్ల తలనొప్పి,వాంతులవడం లాంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.రోజు బొప్పాయి పండు ముక్కలను తినడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థాలు గర్భాశయ గోడలను శుభ్రం చేస్తాయి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది.

నెలసరి సమయంలో కెఫిన్,టీ లాంటి పానీయాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. అంతగా తాగాలని గురించి నప్పుడు గ్రీన్ టీ లాంటివి తాగితే సరిపోతుంది. అంతేకాకుండా నిత్యం పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజువారీ వ్యాయామం చేయడం తప్పనిసరిగా చేసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.




తెరాస ఎమ్మెల్యే కేసుపై తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>