BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-alert53af1ed7-e97d-44b9-ae7c-33d4977dde9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-alert53af1ed7-e97d-44b9-ae7c-33d4977dde9c-415x250-IndiaHerald.jpgప్రముఖ ప్రభుత్వ జీవిత భీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రజలకు కొత్త సదుపాయాలను అందిస్తుంది.. ఈ మేరకు గతంలో ఎల్‌ఐసీ పై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇకపోతే ఇప్పుడు పాలసిదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌ఐసీ జీవిత భీమా పాలసీ తీసుకున్న వాళ్ళు అలాంటి కొన్ని తప్పులను చేస్తే భారీ పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.. ప్రభుత్వం భీమా కంపెనీ అయిన ఈ ఎల్‌ఐసీ లో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారనని, అలాంటి మోసాలను నమ్మి మోసోవద్దని విజ్ఞప్తి చేశారు.. lic alert;jeevitha rajaseskhar;smart phone;mediaఎల్‌ఐసీ పాలసీ దారులకు హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే ఇక అంతే..ఎల్‌ఐసీ పాలసీ దారులకు హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే ఇక అంతే..lic alert;jeevitha rajaseskhar;smart phone;mediaTue, 29 Dec 2020 20:00:00 GMTజీవిత భీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రజలకు కొత్త సదుపాయాలను అందిస్తుంది.. ఈ మేరకు గతంలో ఎల్‌ఐసీ పై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇకపోతే ఇప్పుడు పాలసిదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌ఐసీ జీవిత భీమా పాలసీ తీసుకున్న వాళ్ళు అలాంటి కొన్ని తప్పులను చేస్తే భారీ పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.. ప్రభుత్వం భీమా కంపెనీ అయిన ఈ ఎల్‌ఐసీ లో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారనని, అలాంటి మోసాలను నమ్మి మోసోవద్దని విజ్ఞప్తి చేశారు..



కొంత మంది ఎల్‌ఐసీ పేరు చెప్పుకొని మోసం చేసే ఛాన్స్ ఉందని కస్టమర్లను హెచ్చరించింది.ఎల్ఐసీ అధికారులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఐఆర్‌డీఏఐ అధికారులు, ఈసీఐ అధికారులు అంటూ చెప్పుకొని ఎల్‌ఐసీ పాలసీదారులను మోసం చేయొచ్చని ఎల్‌ఐసీ కస్టమర్లను హెచ్చరించింది. మోసపోవద్దని అలర్ట్ చేసింది. అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థకు సంభందించిన ఎటువంటి ఆఫర్లను కూడా ఫోన్ ద్వారా చెప్పారని తెలిపారు.అంతేకాకుండా ఎల్‌ఐసీ పాలసీదారులను ప్రస్తుత పాలసీలను మానుకోమని లేదంటే నిలిపివేయాలని కోరదని తెలియజేసింది.



వీటితో పాటుగా ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించిన వివరాలను ఎల్‌ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించారు.పాలసీదారులకు ఎవరైనా మోసపూరిత కాల్స్ చేస్తే spuriouscalls@licindia.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇకపోతే ఎవరైనా మీకు ఎల్‌ఐసీ నుంచి కాల్స్ చేస్తే అలాంటి వారితో మాట్లాడక పోవడమే మంచిదని సూచించింది. ఎవరైనా కాల్ చేసి పాలసీని సరండర్ చేయాలని కోరితే లేదంటే అదనపు బోనస్ వంటివి అందిస్తామని తెలియజేస్తే వీటిని నమ్మవద్దని పేర్కొంది. మీ పాలసీ వివరాలను ఎవ్వరికీ తెలియజేయవద్దని తెలిపింది. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చని పేర్కొంది.. కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు ఫ్రాడ్స్ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి కాల్స్ వస్తే దగ్గరిలోని ఏజెంట్ కు సమాచారం అందించాలని కోరారు.. 


టాలీవుడ్ కి సంక్రాంతి గ్యారంటీ...?

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !

కేసీఆర్ యూ టర్న్ తో తెలంగాణ బీజేపీ లో సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>