MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-filmy-updates290c57b5-8373-4b16-91a6-e6613270370f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-filmy-updates290c57b5-8373-4b16-91a6-e6613270370f-415x250-IndiaHerald.jpg2020 లో చాలా సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. థియేటర్స్ మూత పడటంతో కొన్ని క్రేజీ సినిమాలు ఓటిటి లో విడుదల అయ్యాయి. అయితే కరోనా మార్గదర్శకాలను కేంద్రం సవరించడంతో థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. మళ్ళీ వరుసగా భారీ సినిమాలు థియేటర్ల బాట పడుతున్నాయి. మొన్నటి వరకు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యినప్పటికీ ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోనే హడావిడి చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముందడుగు వేస్తున్నారు. latest filmy updates;kranthi;kranti;vijay;makar sakranti;india;cinema;sankranthi;january;tamil;2020;twitter;hero;letter;joseph vijay;central government;master;chitram" మాస్టర్ " వచ్చేస్తున్నాడు..రికార్డులకు సిద్దమేనా !!" మాస్టర్ " వచ్చేస్తున్నాడు..రికార్డులకు సిద్దమేనా !!latest filmy updates;kranthi;kranti;vijay;makar sakranti;india;cinema;sankranthi;january;tamil;2020;twitter;hero;letter;joseph vijay;central government;master;chitramTue, 29 Dec 2020 21:00:00 GMT2020 లో చాలా సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. థియేటర్స్ మూత పడటంతో కొన్ని క్రేజీ సినిమాలు ఓటిటి లో విడుదల అయ్యాయి. అయితే కరోనా మార్గదర్శకాలను కేంద్రం సవరించడంతో థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. మళ్ళీ వరుసగా భారీ సినిమాలు థియేటర్ల బాట పడుతున్నాయి. మొన్నటి వరకు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యినప్పటికీ ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోనే హడావిడి చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముందడుగు వేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మ‌ర్డ‌ర్, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్, వంటి చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యి ప్రేక్షకధారణ పొందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మిగిలిన భారీ సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి.సౌత్ ఇండియా లోనే క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన " మాస్టర్ " విడుదలకు సిద్దమైంది. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ పైన ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్,సాంగ్స్ ,సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. ఒక్క తమిళ్ లోనే కాక ఆల్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. 

సినిమా 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా "మాస్టర్‌" థియేటర్లలలో సందడి చేయనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. తమిళం‌తో పాటు తెలుగు భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్‌ అవ్వనుంది. మరి ఒక్క టీజర్ తోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రంవిడుదల తరువాత ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
" style="height: 627px;">



జగన్ చేసిన ఆ పనితో వణుకు ?

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>