PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashe8612aab-3a11-4fc5-b555-271a48495fd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashe8612aab-3a11-4fc5-b555-271a48495fd1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కొందరు అనవసర అంశాల మీద ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. తూర్పు నియోజకవర్గంలోని ఏ వన్ కన్వెన్షన్ లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ...devineni avinash,ycp,tdp,ap;amala akkineni;srinivas;jagan;andhra pradesh;devineni avinash;chief minister;minister;tdp;ycpటీడీపీ చిల్లర రాజకీయాలు ఆపాలి... అవినాష్ వార్నింగ్టీడీపీ చిల్లర రాజకీయాలు ఆపాలి... అవినాష్ వార్నింగ్devineni avinash,ycp,tdp,ap;amala akkineni;srinivas;jagan;andhra pradesh;devineni avinash;chief minister;minister;tdp;ycpTue, 29 Dec 2020 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కొందరు అనవసర అంశాల మీద ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. తూర్పు నియోజకవర్గంలోని ఏ వన్ కన్వెన్షన్ లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ...

సీఎం జగన్ నాయకత్వం లో ప్రజలు అందరికి మేలు జరుగుతుంది అని అన్నారు. నియోజకవర్గంలో తనను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వలన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరింది అని అవినాష్ అన్నారు. పేద ప్రజలు జగన్ పాలన చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే జగన్ హామీలన్నీ అమలు చేశారు అని కొనియాడారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు అన్ని అమలు చేసి చూపించిన ఘనత జగన్ సొంతమని అవినాష్ తెలిపారు.

గత టీడీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అన్ని త్రుంగలో తొక్కి పాలన చేయబట్టే, ప్రజలు టీడీపీ కి సరైన గుణపాఠం చెప్పారు అని అవినాష్ అన్నారు. ఉగాది నాడు ఇళ్ల పట్టాల పట్టాభిషేకం జరగాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు సిగ్గులేకుండా ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు అని అవినాష్ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు కి టీడీపీ నేతలు కేరాఫ్ అడ్రస్ గా మారారు అని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో 28 వేల మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్ సీఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని వెల్లడించారు.


సైబర్ నేరస్థుల కొత్త టెక్నిక్ ... తస్మాత్ జాగ్రత్త.!?

పవన్ వకీల్ సాబ్ కాదు... కొత్త పేరు పెట్టిన ఏపీ మంత్రి

అత్త ముక్కు కొరికేసిన కోడలు.. అసలేమైఁదంటే ?

కొత్త సంవత్సరంలో బిజీ కానున్న బాలయ్య .. ఎందుకో తెలుసా

జగనన్న క్యాంటిన్ పెట్టొచ్చు... జగన్ కు బిజెపి సలహా

అన్ని సేవలూ ఒకే యాప్ ద్వారా..!

పీకే వరకు వెళ్ళిన లోకేష్ బాబు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>