MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/filmy-news0a92ddb7-c008-4f9c-bfd6-6a4977e73ea8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/filmy-news0a92ddb7-c008-4f9c-bfd6-6a4977e73ea8-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నడని చెప్పవచ్చు. ఎందుకంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటు అభిమానుఒలను ఖుషీ చేస్తున్నాడు. తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే ఆ ఆమధ్య బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. మరోపక్క బి గోపాల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు. ‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. filmy news;cbn;balakrishna;b gopal;boyapati srinu;kushi;puri jagannadh;siddhartha;srivas;ram madhav;cinema;nandamuri balakrishna;paisa vasool;sai madhav burra;director;letter;nandamuri taraka rama rao;mass;fidaaబాలయ్య తో పూరీ...ఈ సారి వేరే లెవెల్ !!బాలయ్య తో పూరీ...ఈ సారి వేరే లెవెల్ !!filmy news;cbn;balakrishna;b gopal;boyapati srinu;kushi;puri jagannadh;siddhartha;srivas;ram madhav;cinema;nandamuri balakrishna;paisa vasool;sai madhav burra;director;letter;nandamuri taraka rama rao;mass;fidaaTue, 29 Dec 2020 06:06:54 GMTసీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నడని చెప్పవచ్చు. ఎందుకంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటు అభిమానుఒలను ఖుషీ చేస్తున్నాడు. తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే ఆ ఆమధ్య బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. మరోపక్క బి గోపాల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు. ‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్.

ఈ కాంబినేషన్ పక్క ఉంటుందని సంకేతాలు ఇస్త ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రాస్తున్నారట. అంతే కాకుండా బాలయ్యతో మరో క్రేజీ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య’ కలయికలో కూడా ఓ సినిమా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "పైసా వసూల్ " సినిమా ఫ్లాప్ అయిన బాలయ్య క్యారెక్టర్ కు ఫిదా అయ్యారు అభిమానులు.

" పైసా వసూల్ " సినిమా టైమ్ లోనే పూరీ,బాలయ్య బాబుతో మరో సినిమా ఉంటుందని ప్రకటించాడు. అందువల్ల ప్రస్తుతం పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఇక ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్యసినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి బాలయ్య లిస్టులో ఇప్పుడు మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. 


ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>