PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ స్పీడ్ అయ్యారు. మామూలు స్పీడ్.. అషామాషి స్పీడ్ కాదు. ఓవర్ స్పీడ్ అయ్యారు.కేవలం తిరుపతి లోక్ సభ ఎన్నికలే కాదు. రాబోయే జమిలి ఎన్నికలు అవి లేకపోతే సార్వత్రిక ఎన్నికలు.. ఏ ఎన్నికలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని సత్తా చాటుకునేందుకు పవన్ సిద్దం అయిపోతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకుని సీఎం కుర్చీ ఎక్కాలని చూశారు. కనీసం ఎమ్మెల్యే గా కూడా ఎన్నికల్లో పవన్ గెలవకపోవడంతో ఆ ఆశ నిరాశ అయ్యింది. ఇక పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే ల్లో ఒకే ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల్లో సీpavan janasena elections bjp;auto;pawan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;assembly;mla;husband;letter;local language;janasena party;dookudu;partyపవన్ స్పీడ్ కి కారణం ఆ పదవేనా ?పవన్ స్పీడ్ కి కారణం ఆ పదవేనా ?pavan janasena elections bjp;auto;pawan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;assembly;mla;husband;letter;local language;janasena party;dookudu;partyTue, 29 Dec 2020 22:59:11 GMTజనసేన అధినేత పవన్ స్పీడ్ అయ్యారు. మామూలు స్పీడ్.. అషామాషి స్పీడ్ కాదు. ఓవర్ స్పీడ్ అయ్యారు.కేవలం తిరుపతి లోక్ సభ ఎన్నికలే కాదు. రాబోయే జమిలి ఎన్నికలు అవి లేకపోతే సార్వత్రిక ఎన్నికలు.. ఏ ఎన్నికలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని సత్తా చాటుకునేందుకు పవన్ సిద్దం అయిపోతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకుని సీఎం కుర్చీ ఎక్కాలని చూశారు. కనీసం ఎమ్మెల్యే గా కూడా ఎన్నికల్లో పవన్ గెలవకపోవడంతో ఆ ఆశ నిరాశ అయ్యింది. ఇక పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే ల్లో ఒకే ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల్లో సీఎం కూర్చి సాధిస్తానని బలమైన నమ్మకంతో 2018 లోనే సినిమాలకు పవన్ పులిస్టాప్ పెట్టేసారు. 



ఇక పూర్తిగా రాజకీయాల్లోని రాణిస్తాను అని,  సినిమాల జోలికి వెళ్లేది లేదని ప్రకటించేశారు. కానీ ఫలితాలు దెబ్బ కొట్టడంతో,  తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తిరుపతి ఉప ఎన్నికలతో పాటు,  స్థానిక సంస్థల ఎన్నికలు ,ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో,  పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెంచారు. మిత్రపక్షమైన బీజేపీ అండదండలు ఎలాగే ఉన్నాయి కాబట్టి,  తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అందుకే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. జనాల్లో తిరుగుతూ , జననాయకుడిగా గుర్తింపు పొందేందుకు ఆరాటపడుతున్నారు. 



క్రమక్రమంగా జనాల్లో బలం పెంచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో జనసేన కు తిరుగులేకుండా చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. పూర్తిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ఇప్పటి నుంచే రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకుని , ఏ రాజకీయ పరిణామాలు జరిగినా, తాను సీఎం కుర్చీలో కూర్చోవాలి అనేదే అంతిమ నిర్ణయం గా పవన్ ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు.



లడఖ్ లో దేశంలోనే ఎత్తయిన వాతావరణ కేంద్రం ప్రారంభం...

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>