Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyanf24eae9f-0924-4350-b55a-8f2d6a7d0630-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyanf24eae9f-0924-4350-b55a-8f2d6a7d0630-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ రీమేక్ ను పవర్ స్టార్ చేస్తున్నాడు అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయం లో ఫ్యాన్స్ ఎక్సయిట్మెంట్ ను ఎప్పటికప్పుడు చిత్రయూనిట్ నిరాశపరుస్తున్నారు.pawan-kalyan;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;surender reddy;pongal;bollywood;cinema;january;remake;letter;gift;pink;aaviri;reddy;dil;oh my friendవకీల్ సాబ్.. ఫ్యాన్స్ ఆశలు ఆవిరేనా..?వకీల్ సాబ్.. ఫ్యాన్స్ ఆశలు ఆవిరేనా..?pawan-kalyan;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;surender reddy;pongal;bollywood;cinema;january;remake;letter;gift;pink;aaviri;reddy;dil;oh my friendTue, 29 Dec 2020 21:29:59 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ రీమేక్ ను పవర్ స్టార్ చేస్తున్నాడు అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయం లో ఫ్యాన్స్ ఎక్సయిట్మెంట్ ను ఎప్పటికప్పుడు చిత్రయూనిట్ నిరాశపరుస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ తన టాలెంట్ చూపిస్తాడని తెలుస్తుంది.

సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుండగా ఇప్పటివరకు రెండు పోస్టర్స్ మాత్రమే సినిమా నుండి రిలీజ్ అయ్యాయి. అయితే వకీల్ సాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా వకీల్ సాబ్ టీజర్ వస్తుందని హడావిడి చేశారు. తీరా అప్పుడు కూడా ఎలాంటి టీజర్ వచ్చేలా లేదని తెలుస్తుంది. వకీల్ సాబ్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు చిత్రయూనిట్.

జనవరి 1న టీజర్ వస్తుందని అనుకోగా అది కాస్త సంక్రాంతికి వాయిదా పడ్డదని టాక్. చూస్తుంటే పొంగల్ కు కూడా టీజర్ వస్తుందన్న నమ్మకం లేదని అనిపిస్తుంది. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు ఆవిరి చేస్తూ దర్శక నిర్మాతలు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారో అర్ధం కావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా లైన్ లో పెట్టాడు పవర్ స్టార్. ఆ తర్వాత హరీష్ శంకర్, సాగర్ చంద్ర, సురేందర్ రెడ్డి ఇలా వరుస డైరక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.




ఈ పెళ్లి నాకిష్టం లేదని మీకు ముందే చెప్పాను.. కాని మీరు నామాట వినలేదు అందుకే..

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>