Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya1097a923-6cf6-4fe2-8a5a-0cba5382b154-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya1097a923-6cf6-4fe2-8a5a-0cba5382b154-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో చరణ్ పాత్ర హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ జెర్సీ ఫేం గౌతం తిన్ననూరి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నానితో జెర్సీ సినిమా చేసిన గౌతం ram-charan;chiranjeevi;shahid kapoor;pawan kalyan;prasad;india;bollywood;rrr movie;cinema;jersey;remake;letter;shahid;research and analysis wing;gowtam tinnanuriఅదిరిపోయే కాంబో సెట్ చేసిన చరణ్.. జెర్సీ డైరక్టర్ తో సినిమా మొదలు ఎప్పుడంటే..!అదిరిపోయే కాంబో సెట్ చేసిన చరణ్.. జెర్సీ డైరక్టర్ తో సినిమా మొదలు ఎప్పుడంటే..!ram-charan;chiranjeevi;shahid kapoor;pawan kalyan;prasad;india;bollywood;rrr movie;cinema;jersey;remake;letter;shahid;research and analysis wing;gowtam tinnanuriTue, 29 Dec 2020 11:00:00 GMTపవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో చరణ్ పాత్ర హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ జెర్సీ ఫేం గౌతం తిన్ననూరి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నానితో జెర్సీ సినిమా చేసిన గౌతం తిన్ననూరి ప్రస్తుతం ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు.

హిందీలో జెర్సీని షాహిద్ కపూర్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ఈమధ్యనే పూర్తి కాగా సినిమా తనని ఎంతగానో కదిలించిందని అన్నారు షాహిద్. అందుకే ఈ డైరక్టర్ పై చరణ్ కన్ను పడ్డది. ఇక గౌతం కూడా చరణ్ కోసం ఓ సూపర్ స్టోరీ సిద్ధం చేశాడట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి జెర్సీ డైరక్టర్ తో రాం చరణ్ నేషనల్ వైడ్ రిలీజ్ చేసే సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవని చెప్పొచ్చు.

మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ కాంబో ఉండబోతుందని తెలుస్తుంది. మరి జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరి చరణ్ తో ఎలాంటి సినిమా చేస్తాడు. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. 2021 సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఎన్వి ప్రసాద్సినిమా నిర్మిస్తారని అంటున్నారు.




రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>