PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణల కంటే కూడా విపక్షాలను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ప్రజలు కూడా పోలీసుల తీరు కారణంగా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. పోలీసులు ప్రజల సమస్యల కంటే కూడా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారు అనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదే వైఖరి కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే మాత్రం ఖచ్ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;police;party;mantraపోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;police;party;mantraMon, 28 Dec 2020 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణల కంటే కూడా విపక్షాలను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ప్రజలు కూడా పోలీసుల తీరు కారణంగా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. పోలీసులు ప్రజల సమస్యల కంటే కూడా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారు అనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

ఇదే వైఖరి కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు పోలీసుల తీరుపై ప్రజలు తిరగబడే అవకాశాలు కూడా ఉంటాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. వైయస్ జగన్ పోలీసుల తీరుపై దృష్టి పెట్టక పోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే మాట ఇప్పుడు అక్షరాలా నిజం. భవిష్యత్తులో విపక్షాలు అధికారంలోకి వస్తే మాత్రం ఎక్కువగా పోలీసులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు పోలీసులు అమలు చేస్తే మాత్రం భవిష్యత్తులో పోలీసులు ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి.

గతంలో మాదిరిగా రాజకీయ నాయకుల ప్రవర్తన ఉండకపోవచ్చు. ప్రభుత్వ అధికారుల వరకు కక్ష సాధింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు ఎక్కువగా రెచ్చిపోతున్నారు అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. పోలీసులు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం అది వైసీపీకి ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రులు ఆదేశాల మేరకు కొంత మంది అధికారులు కాస్త పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లు చట్టాలను తన చేతుల్లోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉంది. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


తాండూరులో తన్నుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు!

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!

మొత్తానికి ఒక్క యాడ్ తో... టోటల్ బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడుగా .....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>