MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitab-bachan665709b6-5ceb-4235-866f-8a9160ffe29f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amitab-bachan665709b6-5ceb-4235-866f-8a9160ffe29f-415x250-IndiaHerald.jpgచిన్నపుడు ఎవరైనా చిలిపి పనులు చేయడం ఖాయం .. వాటిని చేసేటపుడు అప్పుడు బాధపడిన పెద్దైయ్యాక ఆ పనులను తలుచుకుంటే నవ్వు వస్తుంది .. అలాంటి ఒక సంఘటన అమితాబ్ బచ్చన్ జీవితం లోను జరిగింది .. మరి ఆ సంఘటన ఏంటో చూద్దాం .. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఈయన స్టార్ కావచ్చు .. కానీ పాఠశాల రోజుల్లో ఆయన అందరిలానే సాధారణ విద్యార్థే. మిత్రులతో కలిసి ఆడుకోవడం, సరదా పనులు చేయడం లాంటివి ఆయన కూడా చేశారట. ఇందుకు సంబంధించి ఇటీవలేamitab bachan;chiranjeevi;amitabh bachchan;jeevitha rajaseskhar;mithra;bollywood;schoolఒక అబద్దం నన్ను బాధించింది అమితాబ్ చెప్పిన పాము కథ అసలు అమీ జరిగిందిఒక అబద్దం నన్ను బాధించింది అమితాబ్ చెప్పిన పాము కథ అసలు అమీ జరిగిందిamitab bachan;chiranjeevi;amitabh bachchan;jeevitha rajaseskhar;mithra;bollywood;schoolMon, 28 Dec 2020 20:09:38 GMTఅమితాబ్ బచ్చన్ జీవితం లోను జరిగింది .. మరి ఆ సంఘటన ఏంటో చూద్దాం .. బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఈయన స్టార్ కావచ్చు ..  కానీ పాఠశాల రోజుల్లో ఆయన అందరిలానే సాధారణ విద్యార్థే. మిత్రులతో కలిసి ఆడుకోవడం, సరదా పనులు చేయడం లాంటివి ఆయన కూడా చేశారట. ఇందుకు సంబంధించి ఇటీవలే  కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ లో చిన్నప్పుడు తనకి జరిగిన  విషయాన్ని గుర్తు చేసుకున్నారు...

తాను  చిన్నప్పుడు  స్నేహితులతో కలిసి ఓ పాముపై దాడి చేసి చంపేశాం. ఆ రోజుల్లో పామును చంపడమంటే అతి పెద్ద విషయం. అయితే పామును వేటగాడు చంపాడని, మేము చంపలేదని అందరికి చెప్పాం. పాము చంపినా విషయం ప్రిన్సిపాల్  కి తెలియడంతో  అతడు మమ్మల్ని గదిలో పిలిచాడు. మా ప్రిన్సిపాల్ బ్రిటిష్ కి చెందిన వాడు అంతేకాదు   క్రమశిక్షణగా విషయంలో ప్రిన్సిపాల్ చాలా   కఠినంగా ఉంటారు. పామును చంపిన విషయాన్ని గ్రహించి.. మీరు తప్పు చేశారా అని గట్టిగా అడిగాడు . ఎవరు తప్పు చేసినా శిక్షించడానికి మా పాఠశాలలో ఒక  గ్యారేజ్ ఉండేది  . అక్కడే విద్యార్థులను నూనెతో పూసిన కర్రలతో కొట్టేవారు. మమ్మల్ని కూడా అదే కర్రలతో వీపుపై కొట్టారు.  ఇప్పుడు ఆ సన్నివేశం తలుచుకుంటే  నవ్వుకుంటున్నప్పటికీ అప్పుడు మాత్రం చాలా బాధేసిందని అన్నారు . కాగా, ఈ విషయం గురించి అమితాబ్ కెబిసి లో ప్రస్తావించినప్పటి నుంచి సోషల్ మీడియాలో  ఈ వార్త వైరల్ గా  మారింది...
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగారు .. మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు  




తాండూరులో తన్నుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు!

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>