PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp2e285448-e596-4a0a-8fcf-facd15852a7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp2e285448-e596-4a0a-8fcf-facd15852a7c-415x250-IndiaHerald.jpgఇటీవలే తెలంగాణ లో ప్రతిపక్షం అడిగిందని అధికార పార్టీ తాము చేసిన పనులను చూపించారు.. అలాంటి పరిణామం అరుదే అయినప్పటికీ ప్రజలకు అది ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఈ తరహా పరిణామం ప్రతినెలా లేకపోతే ప్రతి సంవత్సరం చూస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఒక చట్టాన్ని తెస్తే ఏ రాష్ట్రమైన యిట్టె అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, అధికార పక్షాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఇద్దరు కలిసి పనిచేస్తారని ఎవరు అనుకోరు.. కానీ ఓ నియోజక వర్గtdp;view;kishore;prasanth;tiru;jagan;andhra pradesh;telangana;congress;ram madhav;scheduled caste;chief minister;letter;tdp;ycp;research and analysis wing;reddy;prashant kishor;party;nandikotkurటీడీపీ, వైసీపీ అక్కడ ఒకటై ఏం చేస్తున్నారంటే..?టీడీపీ, వైసీపీ అక్కడ ఒకటై ఏం చేస్తున్నారంటే..?tdp;view;kishore;prasanth;tiru;jagan;andhra pradesh;telangana;congress;ram madhav;scheduled caste;chief minister;letter;tdp;ycp;research and analysis wing;reddy;prashant kishor;party;nandikotkurMon, 28 Dec 2020 19:00:00 GMTఇటీవలే తెలంగాణ లో ప్రతిపక్షం అడిగిందని అధికార పార్టీ తాము చేసిన పనులను చూపించారు.. అలాంటి పరిణామం అరుదే అయినప్పటికీ ప్రజలకు అది ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఈ తరహా పరిణామం ప్రతినెలా లేకపోతే ప్రతి సంవత్సరం చూస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఒక చట్టాన్ని తెస్తే ఏ రాష్ట్రమైన యిట్టె అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, అధికార పక్షాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఇద్దరు కలిసి పనిచేస్తారని ఎవరు అనుకోరు.. కానీ ఓ నియోజక వర్గంలో మాత్రం వైసీపీ, టీడీపీ లు రెండు పార్టీ లు కలిసి పనిచేస్తున్నారట.

క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరులో వైసీపీ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆర్థర్‌.. ఇప్పుడు టీడీపీ నేత‌ల‌తో చేతులు క‌లిపార‌నే ప్రచారం నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా సీరియ‌స్‌గానే దృష్టి పెట్టారు. అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు వెలుగు చూశాయి.

ఇక్కడ వరుసగా టీడీపీ, కాంగ్రెస్ లు గెలిచేవి కానీ వైసీపీ వచ్చాక మాత్రం వైసీపీ సొంతం అయ్యింది. గత రెండు టర్మ్ లుగా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. సిద్ధార్థ రెడ్డే పార్టీ ఇంచార్జ్‌గా చ‌క్రం తిప్పుతున్నారు. అధికారుల‌తో ప‌నులు చేయించుకోవ‌డం నుంచి కాంట్రాక్టులను క‌ట్టబెట్టే వ‌ర‌కు కూడా అన్నీ తానై సిద్ధార్థ రెడ్డి వ్యవ‌హ‌రిస్తున్నారు.దాంతో పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నాయి. రెండు వర్గాలుగా చీలి ఒక‌రితో ఒక‌రు విభేదించుకోవ‌డం ప్రారంభించారు. కొన్నాళ్ల కింద‌ట దీనిపై పంచాయ‌తీ ఏకంగా జ‌గ‌న్ వ‌ద్దకు చేరింది.అయితే ఇది ఎటు తేలకుండా ఉండడంతో వైసీపీ నేతలు కొందరు టీడీపీ తో చేతులు కలిపి పార‌నే ప్రచారం సాగుతోంది. వారితో క‌లిసి లోపాయికారీగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

చంద్రబాబు అనుభవాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు..?


ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ లో అధికార, విపక్షాలు ఎల్లప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాయి.. పోటీ పోటీగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ ల కాంబో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు..

ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..  కానీ చంద్రబాబు దీనిని ఒప్పుకోరు.. అంతెందుకు వీరిద్దరూ ఒక్క అభిప్రాయానికి ఎప్పుడు రారు. ఒకరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇంకొకరు రాంగ్ రూట్ లో ఉంటారు. ఒకరు చెప్పినప్పుడు మరొకరు వినరు..అందుకే వీరిద్ధమధ్య సయోధ్య ఏ విషయంలోనూ ఉండదు. నిజానికి అధికార, ప్రతిపక్షాలు అలానే ఉండాలి. కానీ రాష్ట్రానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అని పక్కన పెట్టి ఆ సమస్య ఇద్దరు కల్సి పోరాడితేనే రాష్ట్రానికి మేలు జరిగేది.. కానీ అది కలలో కూడా చేయమన్నట్లు ఈ ఇద్దరు వ్యవహరిస్తున్నారు..

ఇప్పుడు టీడీపీ లో  చిత్రమైన విష‌య‌మే వెలుగు చూసింది. త్వర‌లోనే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల క‌న్నా కూడా టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్ర‌క‌టించింది. ప్రచారం కోసం.. ఓ పెద్ద క‌మిటీని కూడా వేసింది మ‌రీ ముఖ్యంగా ఎస్సీ నియోజ‌క వ‌ర్గం కావడంతో ఆ వ‌ర్గానికే చెందిన వారిని కూడా ప్రచారానికి వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ గీసింది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నియ‌మించిన వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ టీం స‌భ్యుడు రాబిన్ శ‌ర్మని, ఆయ‌న గ‌తంలో విభేదించి బ‌య‌ట‌కు రావ‌డంతో చంద్రబాబు ఇప్ప‌డు తీసుకువ‌చ్చి తిరుప‌తిలో ల్యాండ్ చేశార‌ని అంటున్నారు.కానీ, ఇది పార్టీకి అవ‌మానం క‌దా? అనేది ప్రధాన ప్రశ్న. “ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, 14 ఏళ్లపాటు సీఎం.. అయిన మా నాయ‌కుడి క‌న్నా వ్యూహాలు వేసేవారు ఎవ‌రుంటారు? ఇప్పుడు కేవ‌లం ఓ ఉప ఎన్నిక కోసం.. ఇలాంటి ఎత్తులు వేయ‌డం మంచి సందేశాన్ని ఇవ్వబోద‌‌ని చాలా మంది అంటున్నారు“ అని స‌ద‌రు నాయ‌కుడు వివ‌రించారు. 


తాండూరులో తన్నుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు!

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>