PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం బహిరంగ సభలో మంత్రులు ఇద్దరు నాని ల పై పంచ్ లు పేల్చారు పవన్. ప్రజా ప్రతినిధులకు పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ... ప్రజా సేవపై లేదు అని అన్నారు. బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నోటి దురుసుతో మాట్లాడితే బలంగా ఎదుర్కొంటాం అని పవన్ అన్నారు. సిమెంట్, మైనింగ్, మీడియా సంస్థలు నడుపుతూ మీరు రాజకీయాలు చేయొచ్చు.. pavan kalayan,jansena,ap;pawan;nani;kalyan;tara;krishna river;korcha;janasena;district;media;car;mla;minister;krishna district;janasena party;mantraనేను తలచుకుంటే... ఇద్దరు నానీలకు పవన్ వార్నింగ్నేను తలచుకుంటే... ఇద్దరు నానీలకు పవన్ వార్నింగ్pavan kalayan,jansena,ap;pawan;nani;kalyan;tara;krishna river;korcha;janasena;district;media;car;mla;minister;krishna district;janasena party;mantraMon, 28 Dec 2020 16:32:33 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం బహిరంగ సభలో  మంత్రులు  ఇద్దరు నాని ల పై పంచ్ లు పేల్చారు పవన్. ప్రజా ప్రతినిధులకు పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ... ప్రజా సేవపై లేదు అని అన్నారు.  బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నోటి దురుసుతో మాట్లాడితే బలంగా ఎదుర్కొంటాం  అని పవన్ అన్నారు. సిమెంట్, మైనింగ్, మీడియా సంస్థలు నడుపుతూ మీరు రాజకీయాలు చేయొచ్చు..

మేము మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?  అని నిలదీశారు. మీకు అసలు ఏ వ్యాపారాలు లేవు కదా పాపం అంటూ ఆయన ఎద్దేవా చేసారు. ఇసుక, మైనింగ్, కాంట్రాక్టు లు, పేకాట క్లబ్ లు, మీడియా సంస్థ లు అన్నీ వదిలేయండి అని, నేను కూడా సినిమాలు మానేసి రాజకీయం మాత్రమే చేస్తా అని అన్నారు. నా మీద నోరు పారేసుకుంటే మంత్రి పదవి కి ఢోకా ఉండదని అనుకుంటున్నారు అని, సంతోషం.. కానీ ఆ మంత్రి పదవికి తగిన విధంగా ప్రజలకు న్యాయం చేయండి అని ఆయన సూచించారు.

151మంది ఎమ్మెల్యే లను ఇచ్చింది బుగ్గ కారులో ఎస్కార్టులో తిరగమని కాదు అన్నారు. నోరు మాకు ఉంది... మేము మాట్లాడగలం... కానీ మాకు సంస్కారం ఉంది అని పవన్ అన్నారు. రైతులు తుఫాన్లు తో నష్టపోతే పొలాలను కూడా చూడరా అని నిలదీశారు. నష్టపరిహారం ఇవ్వమంటే.. మా మీద విమర్శలు చేస్తారా అని నిలదీశారు. మేము తలచుకుంటే... మీ ఇళ్ల ముందు కూర్చుంటాం అని ఆయన హెచ్చరించారు. నోళ్లు అదుపులో పెట్టుకుని ప్రజలకు మేలు చేయండి అని సూచించారు. ఇక్కడ ఎవరో నాని అంట.. కనీసం రైతుకు ఒక్క‌ వెయ్యి అయినా సాయం చేశారా అని  ప్రశ్నించారు. పదవుల మీద ఉన్న వ్యామోహం.. ప్రజల సమస్యలు పరిష్కారం లో లేదు అని ఆయన ఆరోపించారు.


తెలిసిన వాడే కదా అని వెళితే...

సీబీఐకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్.. ఫ్లెక్సీ కలకలం

చేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?

సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

జ‌మిలిపై బీజేపీ హ‌డావుడి వెనుక ఇంత స్కెచ్ ఉందా..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>