PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-thirupathi-with-robin-sharma-in-andhrapradesh-989cac22-72ff-402d-88d1-504a77d69858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-thirupathi-with-robin-sharma-in-andhrapradesh-989cac22-72ff-402d-88d1-504a77d69858-415x250-IndiaHerald.jpgఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ముందుకు నడిపించే నాయకుడు ఈ రెండు జిల్లాల్లో ఎవరూ కూడా లేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని రాజకీయ వర్గాల మాట. దీనికి సంబంధించి త్వరలోనే సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలtdp;telugu desam party;godavari river;telugu;mla;local language;ycp;partyటీడీపీకి గోదావరి ఎమ్మెల్యే షాక్...?టీడీపీకి గోదావరి ఎమ్మెల్యే షాక్...?tdp;telugu desam party;godavari river;telugu;mla;local language;ycp;partyMon, 28 Dec 2020 10:00:00 GMTగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ముందుకు నడిపించే నాయకుడు ఈ రెండు జిల్లాల్లో ఎవరూ కూడా లేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని రాజకీయ వర్గాల మాట.

దీనికి సంబంధించి త్వరలోనే సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆయన వైసీపీ లోకి వెళ్ళాలి అని భావించిన సరే వైసీపీలోకి ఆయన వెళితే వర్గ విభేదాలు వచ్చి ఆయనను పార్టీ బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బిజెపిలో వెళ్లడానికి రెడీ అయ్యారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల మాట.

ఈ పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి కూడా బలహీనపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఏమాత్రం చూపించలేకపోతే మాత్రం కచ్చితంగా ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు కార్యకర్తలు కూడా బయటకు వెళ్లిపోయి అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనబడలేదు. మరి భవిష్యత్తులో అయినా సరే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారా లేదా అనేది చూడాలి. ఈ పరిణామాలు చంద్రబాబు ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.


వాహనదారుల డాకుమెంట్ల క్రమబద్దీకరణకు మార్చ్ 31 వరకూ గడువు పొడిగింపు

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>