MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroins-got-shocked-with-kajal-thoughts8035a0d4-e248-4790-8813-ac514d66e054-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroins-got-shocked-with-kajal-thoughts8035a0d4-e248-4790-8813-ac514d66e054-415x250-IndiaHerald.jpgఈమధ్యనే గౌతమ్ కిచ్లు ను పెళ్ళి చేసున్న కాజల్ తన హనీ మూన్ సరదాలకు బ్రేక్ ఇచ్చి లేటెస్ట్ గా ‘ఆచార్య’ షూటింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ మధ్య కాజల్ నిర్మాతగా మారబోతోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకే వెంచర్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థను కూడ కాజల్ ఈ మధ్యనే రిజిస్టర్ చేయించింది. కానీ పెళ్లి తర్వాత కాజల్ ఆలోచనలి అన్ని మారిపోయాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఇంటీరియర్ బిజినెస్ పై ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ వ్యాపారాలకు ప్రచారం కల్పించే బాధ్యతను కూడ కాజల్ తల కేత్తుkajal;business;gautham new;gautham;kajal aggarwal;cinema;marriage;industry;husband;heroineకాజల్ ఆలోచనలకు షాక్ లో టాప్ హీరోయిన్స్!కాజల్ ఆలోచనలకు షాక్ లో టాప్ హీరోయిన్స్!kajal;business;gautham new;gautham;kajal aggarwal;cinema;marriage;industry;husband;heroineMon, 28 Dec 2020 12:00:00 GMTగౌతమ్ కిచ్లు ను పెళ్ళి చేసున్న కాజల్ తన హనీ మూన్ సరదాలకు బ్రేక్ ఇచ్చి లేటెస్ట్ గా ‘ఆచార్య’ షూటింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ మధ్య కాజల్ నిర్మాతగా మారబోతోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకే వెంచర్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థను కూడ కాజల్ ఈ మధ్యనే రిజిస్టర్ చేయించింది. కానీ పెళ్లి తర్వాత కాజల్ ఆలోచనలి అన్ని మారిపోయాయి.  


తెలుస్తున్న సమాచారం మేరకు కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఇంటీరియర్ బిజినెస్ పై ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ వ్యాపారాలకు ప్రచారం కల్పించే బాధ్యతను కూడ కాజల్ తల  కేత్తుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు భర్తతో కలిసి కాజల్ మరోకొత్త వ్యాపారం మొదలు పెట్టబోతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారంది.  


గృహాలంకరణకు సంబంధించిన వస్తువులు అదేవిధంగా అందమైన కిచెన్ కు అవసరమైన అన్ని   ఈ బ్రాండెడ్ షో రూమ్ లో దొరుకుతాయి అని అంటున్నారు .ఈ బ్రాండ్ సక్సస్ అయితే కాజల్ తన పెట్టుబడులను చాలా ఎక్కువగా ఈ షో రూమ్స్ పై పెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అంతేకాదు  రాబోయే రోజుల్లో భర్తతో పాటు మరిన్ని వెంచర్స్ స్థాపించి నడిపించే ఆలోచనలో ఆమె ఉన్నట్లు వాతలు వస్తున్నాయి.


అయితే ఇప్పటివరకు పెళ్ళి చేసుకున్న టాప్ హీరోయిన్స్  అంత తమ భర్తల చేత బిజినెస్ లు పెట్టించి నష్ట పోయిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులలో కాజల్ ఈ నేగేతివే స్న్తిమేంట్ ఎంత వరకు జయిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘భారతీయుడు’ సినిమాలలో నటిస్తున్న కాజల్ మరికొంతకాలం సినిమా లలో కొనసాగే ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఆమెకు ఎంతవరకు అవకాశాలు ఇస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న కావడంతో ‘ఆచార్య’ మూవీ పైనే కాజల్ గంపెడు ఆశలు పెట్టుకుంది..  




మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>