PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏ పార్టీలో అయినా సరే వర్గ విభేదాలు ఉంటే కచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనే మాట అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే వర్గ విభేదాలు ఉంటే మాత్రం ఆ పార్టీ లో చాలా వరకు కూడా నేతలు ఉండడానికి ఇష్టపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కూడా దాదాపుగా ఇదే జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే ఈ వర్గ విభేదాలు కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;mla;tdp;chirala;partyపాపం... జగన్ ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారా...?పాపం... జగన్ ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారా...?ys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;mla;tdp;chirala;partyMon, 28 Dec 2020 08:21:25 GMTపార్టీ లో చాలా వరకు కూడా నేతలు ఉండడానికి ఇష్టపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కూడా దాదాపుగా ఇదే జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే ఈ వర్గ విభేదాలు కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కూడా వర్గ విభేదాలు ఇప్పుడు పార్టీ ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనేది సీఎం జగన్ లో ఉన్న ఆవేదన. రాజకీయంగా పార్టీని ఆయన ఎంతో ముందుకు తీసుకుని వెళుతున్న సరే ఇప్పుడు మాత్రం పార్టీ ని నేతలు బాగా ఇబ్బంది పెట్టడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. వీటి పరిష్కారానికి పార్టీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు కారణంగా ఇప్పుడు పార్టీ చాలావరకు నష్టపోతుందని అంటున్నారు.

వైసీపీలో టీడీపీ వాళ్ళు చేరిన కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. చీరాల నియోజకవర్గంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎమ్మెల్యే కరణం బలరాం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. మరో రెండు నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


నాగార్జున సాగర్ తెరపైకి ఓయూ విద్యార్థి నేత?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>