MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/vakeel-saabb9508ae2-f1f1-4872-bc18-7e1eca18c9bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/vakeel-saabb9508ae2-f1f1-4872-bc18-7e1eca18c9bc-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘అజ్ఞాతవాసి’ సినిమా ప్లాప్ అయిన తరువాత పవర్ స్టార్ మళ్ళీ సినిమా చెయ్యలేదు. ఎన్నికలు రావడం, ఆ తరువాత ఆయన తన ‘జనసేన’ పార్టీని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నించడంతో రెండేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా వున్నారు. ఎట్టకేలకు ఆయన తిరిగి సినిమాల్లో మళ్ళీ నటిస్తున్నారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు.వరుస సినిమాలు చేస్తున్న తరుణంలో కరోనా మహమ్మారి హడావిడి మొదలైంది. ఈ సంవత్సరం మే 15కి విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. vakeel-saab;pawan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;india;janasena;cinema;sankranthi;producer;producer1;letter;agnyaathavaasi;janasena party;dilమళ్ళీ వకీల్ సాబ్ ఏడాది టైం తీసుకున్నాడుగా...మళ్ళీ వకీల్ సాబ్ ఏడాది టైం తీసుకున్నాడుగా...vakeel-saab;pawan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;india;janasena;cinema;sankranthi;producer;producer1;letter;agnyaathavaasi;janasena party;dilMon, 28 Dec 2020 21:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘అజ్ఞాతవాసి’ సినిమా ప్లాప్ అయిన తరువాత పవర్ స్టార్ మళ్ళీ సినిమా చెయ్యలేదు. ఎన్నికలు రావడం, ఆ తరువాత ఆయన తన ‘జనసేన’ పార్టీని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నించడంతో రెండేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా వున్నారు. ఎట్టకేలకు ఆయన తిరిగి సినిమాల్లో మళ్ళీ నటిస్తున్నారు. మళ్ళీ  రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు.వరుస సినిమాలు చేస్తున్న  తరుణంలో కరోనా మహమ్మారి హడావిడి మొదలైంది. ఈ సంవత్సరం  మే 15కి విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. ఇక థియేటర్లు కూడా 9నెలల పాటు తెరుచుకోకపోవడంతో ‘వకీల్ సాబ్’ విడుదల గురించి పవన్ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. దాంతో పవర్ స్టార్ అభిమానులు ‘వకీల్ సాబ్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల సంగతి అటు ఉంచితే… 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినా.. ఇంకా దర్శక నిర్మాతలు టీజర్ని కూడా విడుదల చెయ్యలేదు. ఇలాంటి టైములో ‘ ‘వకీల్ సాబ్’ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది’ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఏప్రిల్ 9న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే మే లోనే విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అప్పటికి కరోనాకి వ్యాక్సిన్ వచ్చి.. జనాల్లో కరోనా భయం పోతుంది అని ‘వకీల్ సాబ్’ టీం భావిస్తుందట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!

మొత్తానికి ఒక్క యాడ్ తో... టోటల్ బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడుగా .....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>