MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master9dea22f2-b435-4d49-9f5f-845222355cc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master9dea22f2-b435-4d49-9f5f-845222355cc0-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా విజయ్ మాస్టర్ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు.. కరోనా ఒక సమస్య అయితే ఇప్పుడు యాభై శాతం సీట్లు అనేది మరొక సమస్య గామారింది.. అయితే ఈ తలనొప్పులు అన్ని ఎందుకనీ అందరు OTT ల బాట పడుతుంటే మాస్టర్ మాత్రం ఏరికోరి థియేటర్లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు.. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది కూడా.. విజయ్ హీరో గా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. master;lokesh;geetha;sethu;vijay;vijay sethupathi;cinema;sangeetha;telugu;kanna lakshminarayana;tamil;kannada;hindi;tamilnadu;husband;hero;joseph vijay;lokesh kanagaraj;masterలాభాల కోసం 'మాస్టర్' వేసిన దలపతి విజయ్..?లాభాల కోసం 'మాస్టర్' వేసిన దలపతి విజయ్..?master;lokesh;geetha;sethu;vijay;vijay sethupathi;cinema;sangeetha;telugu;kanna lakshminarayana;tamil;kannada;hindi;tamilnadu;husband;hero;joseph vijay;lokesh kanagaraj;masterMon, 28 Dec 2020 11:00:00 GMTకన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా విజయ్ మాస్టర్ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు.. కరోనా ఒక సమస్య అయితే ఇప్పుడు యాభై శాతం సీట్లు అనేది మరొక సమస్య గామారింది.. అయితే ఈ తలనొప్పులు అన్ని ఎందుకనీ అందరు OTT ల బాట పడుతుంటే మాస్టర్ మాత్రం ఏరికోరి థియేటర్లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు.. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది కూడా.. విజయ్ హీరో గా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.టీవలే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెళ్లి విజయ్‌ను కలవడం.. నిర్మాతలతోనూ చర్చించడంతో 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేసేద్దామన్న ఆలోచనపై సీరియస్‌గానే ఉన్నారట. త్వరలోనే ప్రకటన రావచ్చని అంటుున్నారు. అదే జరిగితే తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్‌లోనూ ఈ సినిమానే ఆడుతుంది సంక్రాంతికి. దీనికి పోటీ రాకుండా చూసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాక రిలీజ్ ఆలస్యం కావడం వల్ల, 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్ల తలెత్తే నష్టాన్ని కవర్ చేసేందుకు ఈ చిత్రాన్ని బహు భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంతకుముందు అయితే తమిళం, తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీ, కన్నడ వెర్షన్లు కూడా జోడించారు. ఈ మేరకు డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆ రెండు భాషల్లోనూ భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ తమిళ వెర్షనే స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో రిలీజవుతుంది. విజయ్‌కు అంత క్రేజుందక్కడ.


వర్మని అతని భార్య వదిలేయడానికి అసలు కారణం అదేనా?

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>