PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rahulgandhidaf15343-56f9-4bd0-b24e-57607d531c84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rahulgandhidaf15343-56f9-4bd0-b24e-57607d531c84-415x250-IndiaHerald.jpgదేశంలో గొప్ప పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ గా పేరున్న కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాలేదు.. దేశంలో ఎలా ఉన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింత దయనీయ పరిస్థితి కి చేరుకుంది.. తెలంగాణ వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దే ఎప్పుడు పైచేయి ఉంటుందని భావించారు కానీ కేసీఆర్ తెరాస తో కాంగ్రెస్ పై నెగ్గాడు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించాడు. అంతేనా లోకల్ ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఎత్తులు ఏమాత్రం పనిచేయలేదు. rahulgandhi;soniagandhi;kcr;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;rahul gandhi;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;chief minister;parliment;history;assembly;rahul sipligunj;local language;central government;party;mantraరాహుల్ గతంలా అవ్వకుండా చూసుకుంటున్నాడా..?రాహుల్ గతంలా అవ్వకుండా చూసుకుంటున్నాడా..?rahulgandhi;soniagandhi;kcr;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;rahul gandhi;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;chief minister;parliment;history;assembly;rahul sipligunj;local language;central government;party;mantraMon, 28 Dec 2020 19:30:00 GMTపార్టీ, చరిత్ర కలిగిన పార్టీ గా పేరున్న కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాలేదు.. దేశంలో ఎలా ఉన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింత దయనీయ పరిస్థితి కి చేరుకుంది.. తెలంగాణ వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దే ఎప్పుడు పైచేయి ఉంటుందని భావించారు కానీ కేసీఆర్ తెరాస తో కాంగ్రెస్ పై నెగ్గాడు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించాడు. అంతేనా లోకల్ ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఎత్తులు ఏమాత్రం పనిచేయలేదు.

తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు.  పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా వారి బలం రాష్ట్రంలో పుంజుకుంటూ వచ్చి గెలిచేంతవరకు వచ్చింది.. దుబ్బాక లో గెలిచిన విజయోత్సాహం గ్రేటర్ లో కనపరిచి మంచి ఫలితాలు సాధించారు. అక్కడ కేసీఆర్ లాంటి నాయకుడిని బీజేపీ కంగు తినిపించింది అంటే పార్టీ లో నాయకత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక బీజేపీ గురి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది.

అంటే ఇటు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితికి బీజేపీ నే కారణం దానిని నిలదీయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ కి మళ్ళీ అధ్యక్షా బాధ్యతలని అప్పగించింది. సీనియర్లు కాంగ్రెస్ లో లెక్కకు మించి ఉన్నారు. ఏ రాష్ట్రం చూసుకున్నా పది మందికి తక్కువ కాకుండా సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో రాష్ట్రానికి ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. వీరిందరి కోసం కోర్ కమిటీ వంటి దానిని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. సలహాలు, సూచనలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ఎప్పటికప్పుడు సూచనలు అందచేయనుంది.సీనియర్లు నొచ్చుకోకుండా వారికి వివిధ బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి పదవిని యువతకే అప్పగించి, సీనియర్ నేతలకు మాత్రం పర్యవేక్షణ బాధ్యతలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా రాహుల్ ముందడుగు వేస్తున్నాడు. 


జడ్జిగా పాల వ్యాపారి కూతురు!

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>