MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news32856858-1df7-4fc5-9647-d7ee24daf577-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news32856858-1df7-4fc5-9647-d7ee24daf577-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మాస్ క్యారెక్టర్ లకు సుటయ్యే కట్ ఔట్ ఉన్న హీరోలలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి.అయన చాలా సినిమాలలో మాస్ పర్ఫామెన్స్ తోనే ఆకట్టుకున్నాడు. ఆయనకు ఒక్క మాస్ లోనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ బీభత్సమైన అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఒక్క టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయాలంటే మినిమం 300 కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదు.tollywood news;chiranjeevi;prabhas;indra;krishnam raju;sam;samantha;varsha;tollywood;cinema;bahubali;saaho;media;hindi;box office;heroine;indian;sam mendes;mass" ఇంద్ర " సినిమాకు ప్రభాస్ అయితే పర్ఫెక్ట్..!!" ఇంద్ర " సినిమాకు ప్రభాస్ అయితే పర్ఫెక్ట్..!!tollywood news;chiranjeevi;prabhas;indra;krishnam raju;sam;samantha;varsha;tollywood;cinema;bahubali;saaho;media;hindi;box office;heroine;indian;sam mendes;massMon, 28 Dec 2020 06:00:00 GMTటాలీవుడ్ లో మాస్ క్యారెక్టర్ లకు సుటయ్యే కట్ ఔట్ ఉన్న హీరోలలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి.అయన చాలా సినిమాలలో మాస్ పర్ఫామెన్స్ తోనే ఆకట్టుకున్నాడు. ఆయనకు ఒక్క మాస్ లోనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ బీభత్సమైన అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఒక్క టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయాలంటే మినిమం 300 కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదు.అంతే స్థాయిలో అయన సినిమాలు కూడా కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికి హిందీ లో 300 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. ఇదిలఉండగా ప్రభాస్ గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించినవి ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా మూడు దశాబ్దాల ఏక ఛత్రాధిపత్యంలో అత్యధిక ఆల్ టైం రికార్డు సినిమాలు కలిగిన హీరోగా మెగాస్టార్ నిలిచారు.అయితే అలా తాను నటించిన భారీ హిట్ చిత్రాల్లో ఏయే సినిమాలు ఎవరు చేస్తే బాగుంటుందో “ఆహా” స్ట్రీమింగ్ వారు స్టార్ హీరోయిన్ సమంతా తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ సెలెబ్రెటీ టాక్ షో “సామ్ జామ్”లో తెలిపారు.

ఇందులో తాను చేసిన చేసిన ఆల్ టైం పవర్ యాక్షన్ చిత్రం “ఇంద్ర”కు రెబల్ స్టార్ ప్రభాస్ పేరును ఎంచుకున్నారు. ఆ సినిమాకు ప్రభాస్ అయితేనే సెట్టవుతాడు అని చిరు చూస్ చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ తన “ఆచార్య” సినిమాలో బిజీగా ఉండగా ప్రభాస్ తన పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.



వాహనదారుల డాకుమెంట్ల క్రమబద్దీకరణకు మార్చ్ 31 వరకూ గడువు పొడిగింపు

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>