BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/corona-updates04277bdc-bcb6-445b-a464-4296f42efc65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/corona-updates04277bdc-bcb6-445b-a464-4296f42efc65-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న కరోనాకు తోడు మరొక కొత్త కరోనా వైరస్ తొడవ్వడంతో ప్రపంచం వణికిపోతుంది. ఇప్పటికే ఈ కరోనా కొత్త వైరస్ బ్రిటన్ వంటి ధేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి.కరోనా నిబంధనలను మరింత కఠిన తరం చేస్తున్నాయి. corona updates;amala akkineni;cinema;january;november;letter;central government;coronavirusకోవిడ్ నిబంధనలు జనవరి 31,2021 వరకు..పొడిగించిన కేంద్రం !!కోవిడ్ నిబంధనలు జనవరి 31,2021 వరకు..పొడిగించిన కేంద్రం !!corona updates;amala akkineni;cinema;january;november;letter;central government;coronavirusMon, 28 Dec 2020 21:45:00 GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న కరోనాకు తోడు మరొక కొత్త కరోనా వైరస్ తొడవ్వడంతో ప్రపంచం వణికిపోతుంది. ఇప్పటికే ఈ కరోనా కొత్త వైరస్ బ్రిటన్ వంటి ధేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి.కరోనా నిబంధనలను మరింత కఠిన తరం చేస్తున్నాయి. 

అందులో భాగంగా మన దేశంలో కూడా కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకూ అనగా వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లపై ఎప్పటిలాగే నిఘా కొనసాగుతుందని తెలిపింది.కోవిడ్  నిబంధనలను కంటైన్మెంట్ జోన్లలో ఇకపై మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. యూకేలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు హోం శాఖ సూచించింది. 

నవంబర్ 25న కేంద్ర హోం శాఖ కోవిడ్ నిబంధనలకు సంభందించి మార్గ దర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే, ఆ మార్గదర్శకాలనే జనవరి 31, 2021 వరకూ పాటించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య సేతు యాప్‌ను తప్పని సరిగా రోజువారీ భాగంగా అందరూ వినియోగించాలని కోరింది. కంటైన్‌మెంట్ జోన్ల బయట 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. .


విజయం మీదే: జీవితం ఒక రహస్యం..మీరు ఛేదిస్తారా...?

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>