MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde5089b5dc-6d3a-42ea-9f6f-367af5569e8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde5089b5dc-6d3a-42ea-9f6f-367af5569e8f-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో నటిస్తున్న చాలా మంది హీరోయిన్లకు బాలీవుడ్లో తమ సత్తా చాటాలన్న కల ఉండటం సహజం. బాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువగా రాగానే వారి ప్రయారిటీ మారిపోతుంది. తమను నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి బాలీవుడ్ ఆఫర్లకు గ్రీన్ సిగ్నలిస్తారు. సినిమాల ఎంపికలో సౌత్ కు లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. pooja hegde;prabhas;pooja hegde;ranveer singh;rohit shetty;rohit;shyam;korea, south;bollywood;tollywood;cinema;film industry;industry;march;fidaaప్రభాస్ కోసం షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్న పూజా హెగ్డేప్రభాస్ కోసం షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్న పూజా హెగ్డేpooja hegde;prabhas;pooja hegde;ranveer singh;rohit shetty;rohit;shyam;korea, south;bollywood;tollywood;cinema;film industry;industry;march;fidaaMon, 28 Dec 2020 09:00:00 GMTబాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువగా రాగానే వారి ప్రయారిటీ మారిపోతుంది. తమను నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి బాలీవుడ్ ఆఫర్లకు గ్రీన్ సిగ్నలిస్తారు. సినిమాల ఎంపికలో సౌత్ కు లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు.  

కేవలం కొద్ది మంది మాత్రమే బాలీవుడ్లో గుర్తింపు లభించినా కూడా తమను నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీని గుర్తుంచుకుని ఇక్కడ కూడా సినిమాలు చేస్తూ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తూ ఉంటారు. అటువంటి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరని చెప్పుకోవాలి.

బాలీవుడ్లో పూజకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ వరుస ఆఫర్లు పూజను వరిస్తున్నాయి. కానీ, టాలీవుడ్ తనని స్టార్ గా మార్చిందన్న విషయాన్ని పూజా మరచిపోలేదు. ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటాన్ని పూజా అదృష్టంగా భావిస్తోంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట్ల తన ప్రేమాభిమానాలను చాటిచెప్పే ఏ చిన్న అవకాశాన్ని పూజా వదులుకోవడం లేదు. రీసెంట్ గా పూజా డెసిషన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. పూజా ప్రస్తుతం బాలీవుడ్ షూటింగ్ లో బిజీగా ఉంది. కానీ తెలుగు మూవీకి కాల్ షీట్స్ ను అలాట్ చేయడం కోసం బాలీవుడ్ మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ కూడా చేసుకుంది.

ప్రస్తుతం, పూజా హెగ్డే ప్రభాస్ సరసన "రాధే శ్యామ్"లో నటిస్తోంది. పూజకు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ అలాగే రోహిత్ శెట్టి "సర్కస్"లో లీడింగ్ లేడీగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా మేకర్స్ ను పూజా రిక్వస్ట్ చేసిందట. ప్రస్తుతం "రాధే శ్యామ్" మూవీకి డేట్స్ అలాట్ చేస్తానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ ప్రాజెక్ట్ లో తన పాత్రకు సంబంధించిన సీన్స్ షూటింగ్ ను కొద్దిరోజులు పోస్ట్ పోన్ చేయమని రిక్వెస్ట్ చేసిందట.

మొత్తానికి, పూజా సౌత్ ఇండస్ట్రీకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


జనవరి నుండి ధరల మోత.. మోగనుందా..!!

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>