PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దానిని శాస్త్రవేత్తలు ఎన్440కే రకంగా నామకరణం చేశారు. కొత్తరకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉందని కూడా గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎన్440కే ఉన్నట్టు గుర్తించారు. నోయిడాలో ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసు గుర్తించారు అధికారులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోtelangana;india;andhra pradesh;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;telangana;uttarakhand;west bengal - kolkata;maharashtra;lie;shakti;coronavirusమొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణంమొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణంtelangana;india;andhra pradesh;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;telangana;uttarakhand;west bengal - kolkata;maharashtra;lie;shakti;coronavirusMon, 28 Dec 2020 13:00:00 GMTతెలంగాణ లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దానిని శాస్త్రవేత్తలు ఎన్440కే రకంగా నామకరణం చేశారు. కొత్తరకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉందని కూడా గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎన్440కే ఉన్నట్టు గుర్తించారు. నోయిడాలో ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసు గుర్తించారు అధికారులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భారత దేశంలో 6,370 జీనోమ్ విశ్లేషణ జరపగా, 2% లో ఎన్440కే రకం మ్యుటేషన్ గుర్తించారు. జులై - ఆగస్టు నెలల్లో ఆసియాలో ఆవిర్భవించిన ఎన్440కే రకం కరోనా వైరస్ అని గుర్తించారు. దేశ వ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 133 దేశాల్లో 2,40,000 జీనోమ్స్ విశ్లేషణలో 126 రకాల మ్యుటేషన్లకు కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్టు శాస్త్రవేత్తల గుర్తించారు. భారత దేశంలో యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణాలు కలిగిన మ్యుటేషన్లు 19 రకాలు ఉన్నట్టు గుర్తించారు.

 కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి శరీరంలో యాంటీ బాడీస్ తయారవుతున్న సంగతి తెలిసిందే. మరో సారి కోవిడ్‌ బారిన పడకుండా కాపాడే శక్తి యాంటీబాడీస్ కి సొంతం అని భావిస్తూ వచ్చాం. కానీ అయితే యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణాలతో జన్యుపరివర్తనాలు (మ్యుటేషన్లు) జరుగుతున్నట్టు శాస్త్రవేత్తల గుర్తించారు. ఎన్440కే రకంతో పాటు, యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే మరికొన్ని రకాల మ్యుటేషన్లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు.


బ్రేకింగ్ : 'కెజిఎఫ్ - 2' లో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర ....అసలు మ్యాటర్ ఇదే....??

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?

శెనగపిండి తో ఇన్ని లాభాలా?

మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>