MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel9036dae1-0942-4bbd-9dff-1c4c6cafd8f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel9036dae1-0942-4bbd-9dff-1c4c6cafd8f7-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో అభిమానులను ఉంచాడు.. ఇప్పటికే నాలుగు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కానీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆvakeel;pawan;deva;kalyan;bollywood;cinema;remake;february;silver;heroine;pink;josh;sai pallaviన్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?vakeel;pawan;deva;kalyan;bollywood;cinema;remake;february;silver;heroine;pink;josh;sai pallaviMon, 28 Dec 2020 12:30:00 GMTపవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో అభిమానులను ఉంచాడు.. ఇప్పటికే నాలుగు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..  ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కానీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలన్న కోరిక నెరవేరుతుంది అని ఫాన్స్ అంటున్నారు..

ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పూర్తి కావొచ్చింది. సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా పనులు సాగుతున్నాయి.. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న తదుపరి సినిమా మలయాళం రీమేక్ పూజ కార్యక్రమలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో సాయి పల్లవి ఐశ్వర్యారాజేష్ లను కథానాయికలుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పన్ కోశియుమ్ సినిమా కి ఇది తెలుగు రీమేక్..

సినిమాను ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఏడాది మార్చిలో పరీక్షలు ఉండే అవకాశం లేదు. కనుక సినిమాను అప్పుడే విడుదల చేయడం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందుకే టీజర్ ను నూతన సంవత్సరం కానుకగా 1.1.2021న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయాన్ని ఒక్కటి రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు వకీల్ సాబ్ రీమేక్ అనే విషయం తెల్సిందే.


బ్రేకింగ్ : 'కెజిఎఫ్ - 2' లో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర ....అసలు మ్యాటర్ ఇదే....??

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

శెనగపిండి తో ఇన్ని లాభాలా?

మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>