PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-leader-in-ap-politics-from-telangana-95927255-c325-49ce-9dc6-5e43d2561226-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-leader-in-ap-politics-from-telangana-95927255-c325-49ce-9dc6-5e43d2561226-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ అదీ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. అయితే టీడీపీ వీక్ అయిపోవడంతో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయగా వచ్చే ఎన్నికల నాటికీ వైసీపీ ని నిలువరించి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ పార్టీ. దానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటికే ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది అన్న పేరును అయితే బీజేపీ సంపాదించింది.bjp;view;raja;shilpa;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;2019;mla;tdp;mim party;srisailam;ycp;janasena party;reddy;partyఏపీ బీజేపీ రాజకీయాల్లో తెలంగాణ బీజేపీ నేత..?ఏపీ బీజేపీ రాజకీయాల్లో తెలంగాణ బీజేపీ నేత..?bjp;view;raja;shilpa;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;2019;mla;tdp;mim party;srisailam;ycp;janasena party;reddy;partyMon, 28 Dec 2020 08:00:00 GMT2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ  అదీ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి..  అయితే టీడీపీ వీక్ అయిపోవడంతో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయగా వచ్చే ఎన్నికల నాటికీ వైసీపీ ని నిలువరించి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ పార్టీ.  దానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటికే  ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది అన్న పేరును అయితే బీజేపీ సంపాదించింది.

వస్తు వస్తూనే అధికార వైసీపీ ని కాకుండా టీడీపీ ని టార్గెట్ చేసి మంచి వ్యూహాన్నే వేసింది బీజేపీ.. ఈ దెబ్బతో  టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఇక తెలంగాణ లో బలపడడం కూడా బీజేపీ కి కలిసొచ్చే అంకేశం.. టీడీపీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు..ఇప్పుడు మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. అయితే రాజకీయంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్న బీజేపీ తనతో పొత్తులో ఉన్న జనసేన విషయంలో ఆ పార్టీ కి అన్యాయం చేయడం ఎవరికీ పెద్దగా నచ్చడం లేదు..

ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ బీజేపీ నేత సహాయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. తెలంగాణలో అతి చిన్న నియోజకవర్గమైన గోషామహల్ నుంచి హిందూత్వ వాదంతో ఎంఐఎంపై గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ లోథ్‌ను.. భారతీయ జనతా పార్టీ ఏపీపైకి ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.  శ్రీశైలంలోని దుకాణ సముదాయాల కేటాయింపుల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని… కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదనేది ఆయన వాదన. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి..శ్రీశైలం చుట్టుపక్కల ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు..అన్యమతస్థులకు దుకాణాలు ఇవ్వకూడదన్న అంశం దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు. రాజా సింగ్ ఆరోపణలకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.హిందూమతాన్ని అడ్డుపెట్టుకొని.. ఏపీలో ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.


నాగార్జున సాగర్ తెరపైకి ఓయూ విద్యార్థి నేత?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>