SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/latest-newsd8a03d58-7cc5-45eb-becc-7745b7e6764a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/latest-newsd8a03d58-7cc5-45eb-becc-7745b7e6764a-415x250-IndiaHerald.jpgతాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ గవర్నర్ తో భేటీ అవ్వడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఆయన కూడా కమలం వైపు వచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దాదా ఆదివారం.. బంగాల్ గవర్నర్ ను కలవడంతో ఈ భేటీకి కారణం ఏంటి అన్న విషయంపై పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయ రంగప్రవేశంకు సిద్దమౌతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. latest news;amit shah;benarjee;west bengal - kolkata;mamata banerjee;congress;sourav ganguly;bcci;twitter;minister;governor;letter;central government;mamta mohandasగంగూలీ రాజకీయ ప్రవేశానికి సిద్దమౌతున్నారాగంగూలీ రాజకీయ ప్రవేశానికి సిద్దమౌతున్నారాlatest news;amit shah;benarjee;west bengal - kolkata;mamata banerjee;congress;sourav ganguly;bcci;twitter;minister;governor;letter;central government;mamta mohandasMon, 28 Dec 2020 22:45:35 GMTరోజురోజుకూ బెంగాల్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. ఎంతో మంది ప్రముఖులు బి‌జే‌పి గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో బలమైన పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే బి‌జే‌పి గూటికి చేరారు. దీంతో పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. బి‌జే‌పి అనుసరిస్తున్న "ఆపరేషన్ ఆకర్ష్ " కి పశ్చిమ బెంగాల్ మొత్తం ఆకర్షితమౌతుంది.

 దీంతో బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ గవర్నర్ తో భేటీ అవ్వడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.  ఆయన కూడా కమలం వైపు వచ్చే అవకాశాలున్నాయని  ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  దాదా ఆదివారం.. బంగాల్ గవర్నర్ ను  కలవడంతో ఈ భేటీకి కారణం ఏంటి అన్న విషయంపై పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయ రంగప్రవేశంకు సిద్దమౌతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం.. బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ తో  ప్రత్యేకంగా గంగూలీ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా బెంగాల్  గవర్నర్ తన ట్విటర్ ద్వారా తెలిపాడు.
" style="height: 657px;">




కళ్యాణ్ రామ్ డూ ఆర్ డై.. దిల్ రాజుతో క్రేజీ ప్రాజెక్ట్..!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>