MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja290c4308-0f24-4437-a700-8cc5238c7907-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja290c4308-0f24-4437-a700-8cc5238c7907-415x250-IndiaHerald.jpg‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విజయం సాధించడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఆక్సిజన్ లభించి మంచి జోష్ లోకి వెళ్ళిపోయింది. ఈ మూవీ ఫలితంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల క్యూ పెరిగిపోయింది. ఈ లిస్టులో ఇప్పుడు బెల్లంకొండ సాయి చేరి తన మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతినాడు విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. అదేరోజు రామ్ సినిమా ‘రెడ్’ విడుదల కాబోతోంది.ఇప్పటి వరకు సరైన హిట్ లేక బాధపడుతున్న బెల్లంకొండ ఏకంగా రామ్ తో పోటీ పడటం ఒక షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ పరిస్థితిని గ్రహించిన రవితేజా తన ‘క్రేక్’ మూవీని సంక్రాraviteja;ravi;kranthi;kranti;ram pothineni;ravi teja;vijay;makar sakranti;tollywood;cinema;sankranthi;kollywood;industry;jaggery;winner;hero;joseph vijay;oxygen;josh;solo bathuke so better;adhurs;redబెల్లం కొండ స్ట్రాటజీ కి షాక్ లో రవితేజ !బెల్లం కొండ స్ట్రాటజీ కి షాక్ లో రవితేజ !raviteja;ravi;kranthi;kranti;ram pothineni;ravi teja;vijay;makar sakranti;tollywood;cinema;sankranthi;kollywood;industry;jaggery;winner;hero;joseph vijay;oxygen;josh;solo bathuke so better;adhurs;redMon, 28 Dec 2020 08:00:40 GMTమూవీ విజయం సాధించడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఆక్సిజన్ లభించి మంచి జోష్ లోకి వెళ్ళిపోయింది. ఈ మూవీ ఫలితంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల క్యూ పెరిగిపోయింది. ఈ లిస్టులో ఇప్పుడు బెల్లంకొండ సాయి చేరి తన మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతినాడు విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. అదేరోజు రామ్ సినిమా ‘రెడ్’ విడుదల కాబోతోంది.


ఇప్పటి వరకు సరైన హిట్ లేక బాధపడుతున్న బెల్లంకొండ ఏకంగా రామ్ తో పోటీ పడటం ఒక షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ పరిస్థితిని గ్రహించిన రవితేజా తన ‘క్రేక్’ మూవీని సంక్రాంతినాడు కాకుండా 12న విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి రేస్ తానే మొదలుపెట్టి అందరికంటే ముందుగా వస్తే పండగ సీజన్ కలక్షన్స్ అన్నీ తనకు వస్తాయని రవితేజ ఆలోచన అని అంటున్నారు.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ‘మాష్టర్’ మూవీ కూడ రంగంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇలా నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులోకి దిగిపోవడంతో తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లు అన్నీ కళకళలాడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ కరోనా 2 కేసులు కనిపిస్తున్నా జనం భయపడకుండా ధియేటర్లకు రావడంతో జనానికి కరోనా భయాలు పోయాయని స్పష్టంగా తెలుస్తోంది.


ప్రస్తుతం కొనసాగుతున్న 50% ధియేటర్ ఆక్యుపెన్సీ రూల్స్ సంక్రాంతి సమయానికి తొలిగిపోతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఈ సంక్రాంతి సినిమాల పోటీలో సంక్రాంతి విజేత ఎవరు అన్న విషయమై తీవ్ర పోటీ నెలకొనే ఆస్కారం ఉంది. ఎప్పుడు లేని విధంగా టాప్ హీరోల సందడి లేకుండా జరుగుతున్న ఈ సంక్రాంతి రేస్ లో రామ్ లేదా రవితేజాలలో ఎవరో ఒక్కరు విజేత కావచ్చు అన్న అంచనాలు వస్తున్నా మధ్యలో చోటు సంపాధించిన బెల్లంకొండ సంక్రాంతి విజేత అవుతాడా అంటూ మరికొందరు అంచనాలు కడుతున్నారు..




అక్క‌డ 4జీ సేవ‌ల‌కు మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే... క‌శ్మీర్‌లో నిషేధం గ‌డువు పెంపు..

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>