MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/top--heroes-got-shockedwith-chiru-commentsb149e9cb-7de5-4269-807c-72c531c79182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/top--heroes-got-shockedwith-chiru-commentsb149e9cb-7de5-4269-807c-72c531c79182-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ముందు నుండీ ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. నిజానికి బిగ్ బాస్ గత మూడు సీజన్ లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్ లు వరుస ఆఫర్ లు పట్టేస్తున్నారు. ఈ సీజన్ ఫినాలేలో చిరంజీవి తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ రోల్ ఆఫర్ చేయగా సోహైల్ కనుక సొంతగా సినిమా చేస్తే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తానని ఆఫర్ ఇచ్చాడు. తాజాగా ఆయన మరో కంటెస్టెంట్ కి తన సినిమాలో అవకాశం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు మెహబూబ్ దిల్ సే. నిజానికి tollywood;chiranjeevi;koratala siva;varsha;cinema;bigboss;hero;traffic police;star maa;nijam;dilచిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్..చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్..tollywood;chiranjeevi;koratala siva;varsha;cinema;bigboss;hero;traffic police;star maa;nijam;dilMon, 28 Dec 2020 08:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ముందు నుండీ ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. నిజానికి బిగ్ బాస్ గత మూడు సీజన్ లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్ లు వరుస ఆఫర్ లు పట్టేస్తున్నారు. ఈ సీజన్ ఫినాలేలో చిరంజీవి తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ రోల్ ఆఫర్ చేయగా సోహైల్ కనుక సొంతగా సినిమా చేస్తే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తానని ఆఫర్ ఇచ్చాడు. తాజాగా ఆయన మరో కంటెస్టెంట్ కి తన సినిమాలో అవకాశం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.

 ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు మెహబూబ్ దిల్ సే. నిజానికి బిగ్ బాస్ ఫినాలే రోజున ఏకంగా స్టేజ్ మీద నే 10 లక్షల రూపాయల చెక్కును అక్కడికక్కడే రాసి ఇచ్చాడు. అంతే కాకుండా తాను హీరో కావాలనుకున్నప్పుడు తనలో ఎంత తపన కనిపించిందో ? మెహబూబ్ లో కూడా అంతే కనబడుతోందని ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో మెహబూబ్ కి కూడా ఒక స్పెషల్ రోల్ ఇవ్వమని దర్శకుడు కొరటాల శివను చిరంజీవి కోరినట్టు సమాచారం. 

మన సినిమాలో ఏదో ఒక చిన్న రోల్ లో చేసినా అది ఆయన కెరీర్ కి ఎంతో ఉపయోగపడుతుందని చిరంజీవి రికమండ్ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. నిజంగానే ఇందులో ఒక్క సీన్ చేసిన మెహబూబ్ దిల్ సే కెరీర్ కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాలలో ఏమాత్రం అనుభవం లేకుండా ఏకంగా చిరంజీవి సినిమాలో ఆఫర్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం స్టార్ మా బిగ్ బాస్ చలవ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సోహెల్ తన ఇంటి కోసం ఇస్తానన్న 500000 ఎప్పుడైతే తిరిగి అనాధ ఆశ్రమానికి ఇవ్వడానికి మెహబూబ్ ఫిక్సయ్యాడో అప్పటి నుంచి మెహబూబ్ దశ తిరిగిందని చెప్పచ్చు.




అక్క‌డ 4జీ సేవ‌ల‌కు మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే... క‌శ్మీర్‌లో నిషేధం గ‌డువు పెంపు..

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>