MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayan8bbd11d1-8349-43a6-973f-4fadd73a1c9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayan8bbd11d1-8349-43a6-973f-4fadd73a1c9b-415x250-IndiaHerald.jpgడయానా మరియం కురియన్..ఈ పేరు ఎవరిది. అంటే కనీసంగా కూడా ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ నయన్ అన్న మూడు అక్షరాలు పెదవుల‌ మీద కదిలితే చాలు ఆ రూపాన్ని అలా మైండ్ లోకి తెచ్చేసుకుంటారు. ఆ అందాల భామ‌ నయన తార. ఆమె అసలు పేరే పైన చెప్పినది. మళయాళ కుట్టీ అయిన నయన్ 2003 లో తన తొలి సినిమా అక్కడే చేసింది. ఆ తరువాత ఆమె తమిళంలో పాపులర్ అయింది. మొత్తానికి తెలుగు తమిళ్ సహా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ ఇండియన్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. nayan;nayantara;tara;korea, south;cinema;tamil;heroine;success;indian;queenకళ్ళు చెదిరే ఆస్తులతో నయన్ ?కళ్ళు చెదిరే ఆస్తులతో నయన్ ?nayan;nayantara;tara;korea, south;cinema;tamil;heroine;success;indian;queenMon, 28 Dec 2020 12:00:00 GMTసినిమా అక్కడే చేసింది. ఆ తరువాత ఆమె తమిళంలో పాపులర్ అయింది. మొత్తానికి తెలుగు తమిళ్ సహా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ ఇండియన్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది.

నయనతార ఇప్పటికి 75కి పైగా సినిమాలు నటించింది. ఆమె పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. ఆమె ఒక్కో సినిమాకు కోట్ల పారితోషికం తీసుకుంటుంది. ఆమెకు సౌత్ లో నేం ఫేం చాలా ఎక్కువగానే వచ్చాయి. నయన్ ఆస్తుల గురించి చెప్పుకుంటే చాలానే ఉంది. ఆమెకు వందల కోట్లకు తక్కువ కాకుండా ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమె సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఉండడమొతోనే కేవలం 17 ఏళ్ళ వ్యవధిలోనే ఇన్ని ఆస్తులకు అధిపతి కాగలిగారు అంటున్నారు.

నయనతారతో సినిమా అంటే ఆమె పెట్టిన కండిషన్ ని కచ్చితంగా అంగీకరించాల్సిందే. ఆమె ఇచ్చిన కాల్షీట్లకు అనుగుణంగా షూటింగ్ చేసుకోవాల్సిందే. ఇలా చాలా ప్లాన్డ్ గా పద్ధతిగా ఉండబట్టే ఆమె కేవలం 17 ఏళ్లలోనే 75 కి పైగా సినిమాలు చేయగలిగారు అంటున్నారు. ఇపుడు కూడా ఆమె చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి. నయన్ లో ప్రతిభ ఉంది. అలాగే సినిమా పట్ల కమిట్మెంట్ ఉంది. అందుకే ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన బ్రాండ్ ఇమేజ్ తో కొనసాగుతున్నారు అని చెప్పాలి. నయన్ కావాలి, మా సినిమాలో ఆమె హీరోయిన్ గా ఉండాలి అని అంతా అనుకునే రేంజికి ఈ మళయాళ కుట్టీ ఎదగడం లోనే అసలైన సక్సెస్ ఉంది. ఆమెతో పాటు 2003 ప్రాంతంలో వచ్చిన వారంతా కూడా ఎపుడో సైడ్ అయ్యారు. అదే నయన్ గ్రేట్ నెస్ అంటే.






మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>