CookingHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/oatmeal0029f3b2-dd43-4a69-91fa-bf2499c50eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/oatmeal0029f3b2-dd43-4a69-91fa-bf2499c50eb0-415x250-IndiaHerald.jpgఓట్స్.. వీటి గురించి తెలియని వారు ఉండరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ ఓట్స్ గురించి చాల మందికి తెలియదు. ఓట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ చాలామంది తెలియదు. ఓట్స్ తింటే సన్నగా అవుతారు. సన్నగా అవ్వడమే కాదు అందంగా కూడా తయారవుతారు. అలాంటి ఓట్స్ కట్లెట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.oatmeal;tara;apple;chilli;oil;garlic;letter;european union;custard apple;coriander.;masalaఓట్స్ కట్లెట్ తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?ఓట్స్ కట్లెట్ తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?oatmeal;tara;apple;chilli;oil;garlic;letter;european union;custard apple;coriander.;masalaMon, 28 Dec 2020 14:18:39 GMT
కావాల్సిన పదార్ధాలు..

ఓట్స్‌ : 1 కప్పు,

క్యాబేజీ చీజ్‌ తురుము : అరకప్పు,

క్యారెట్‌ తురుము : అరకప్పు,

ఆలూ : రెండు,

కొత్తిమీర తరుగు : కొద్దిగా,

కారం : ఒక టేబుల్‌ స్పూన్‌,

నిమ్మరసం : టీ స్పూన్‌,

అల్లం పేస్ట్‌ : ఒక టీస్పూన్‌,

పచ్చిమిర్చి పేస్ట్‌ : ఒక టేబుల్‌ స్పూన్‌,

గరం మసాలా : ఒక టీస్పూన్‌,

ఆమ్‌చూర్‌ : ఒక టీస్పూన్‌,

ఉప్పు: తగినంత,

మీగడ తీసిన పాలు : అరకప్పు,

నూనె: తగినంత..

తయారీ విధానం..

ఒక బౌల్ లో ఓట్స్‌ తీసుకుని.. అందులో పనీర్‌, క్యారెట్‌, ఆలూ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌, కారం, గరం మసాలా, ఆమ్‌చూర్‌, ఉప్పు వేసి.. అన్నిటినీ బాగా కలపాలి. అవసరమయితే కొద్దిగా నీళ్ళు చిలకరించి గారెల పిండిలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, టిక్కీలా ఒత్తుకోవాలి. టిక్కీలను బాగా కాల్చిన తరవాత ముదురు గోధుమ రంగులోకి మారిన టిక్కీలను వేడి వేడిగా కొత్తిమీర లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే.. ఆహా ఏమి రుచి అని అనకుండా ఉండలేరు.. అంత అద్భుతంగా ఉంటుంది.




సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?

శెనగపిండి తో ఇన్ని లాభాలా?

మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>