PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsc41f7359-58ba-49bf-a11b-342676d97a6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsc41f7359-58ba-49bf-a11b-342676d97a6c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం " రైతు బంధు పథకం ". రైతులకు పెట్టుబడి సాయం కింద సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రారంభించిన పథకం. తలంగాణలో యసంగి సీజన్ కు గాను రైతు బంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.latest news;amala akkineni;telangana;january;bank;letterనేటి నుండి "రైతు బంధు"..నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమా..!!నేటి నుండి "రైతు బంధు"..నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమా..!!latest news;amala akkineni;telangana;january;bank;letterMon, 28 Dec 2020 14:05:00 GMTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం " రైతు బంధు పథకం ". రైతులకు పెట్టుబడి సాయం కింద సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రారంభించిన పథకం. తలంగాణలో యసంగి సీజన్ కు గాను రైతు బంధు పథకం కింద  అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇవాళ్టి నుంచి రైతు బంధు సాయాన్ని అందజేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది..దీనికి సంభందించి ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.. నేటి నుంచి రైతు బంధు సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, యాసంగి రైతు బంధు కోసం దాదాపుగా రూ.7,515 కోట్లను చెల్లించనుంది సర్కార్. ఇవాళ్టి నుంచి జనవరి 7వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.. మొదటగా ఎకరంలోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చెయ్యనుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు.. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకు, ఏటీఎంల ద్వారానే కాదు.. పోస్టాఫీసుల నుంచి కూడా పొందవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.


పవన్ చేతికి మహేశ్ వదిలేసిన స్క్రిప్ట్..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?

శెనగపిండి తో ఇన్ని లాభాలా?

మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>