MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-rangama-pathraa99fdc34-3736-4e40-8627-8971724d670a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-rangama-pathraa99fdc34-3736-4e40-8627-8971724d670a-415x250-IndiaHerald.jpgరాశి ఒక బాలనటిగా సినీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. అప్పట్లో రాశి అనగానే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచేది. ఆమె అందం, అభినయం,ఆహార్యం తో కలగలిపిన నటనతోఒక కుటుంబ సభ్యురాలిగా కనిపించేలా ప్రేక్షకుల అందరిలో ఆదరాభిమానాలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు లాంటి నటించి భారీ విజయాన్ని సాధించింది. rashi rangama pathra;mahesh;venkatesh;gopichand;abinaya;anasuya bharadwaj;raasi;seetha;teja;tollywood;cinema;tamil;marriage;dance;gokulamlo sita;anasuya 1;mantra;gokulamlo seetaఅందుకే రంగస్థలం సినిమాకు ఒప్పుకోలేదు: రాశిఅందుకే రంగస్థలం సినిమాకు ఒప్పుకోలేదు: రాశిrashi rangama pathra;mahesh;venkatesh;gopichand;abinaya;anasuya bharadwaj;raasi;seetha;teja;tollywood;cinema;tamil;marriage;dance;gokulamlo sita;anasuya 1;mantra;gokulamlo seetaMon, 28 Dec 2020 15:08:52 GMTరాశి ఒక బాలనటిగా సినీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. అప్పట్లో రాశి అనగానే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచేది. ఆమె అందం, అభినయం,ఆహార్యం తో కలగలిపిన నటనతోఒక కుటుంబ సభ్యురాలిగా కనిపించేలా ప్రేక్షకుల అందరిలో ఆదరాభిమానాలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు లాంటి నటించి భారీ విజయాన్ని సాధించింది.

అంతేకాకుండా తమిళ భాషలో కూడా మంత్ర సినిమాల్లో కథానాయికగా నటించి ఆ సినిమాకు నిర్మాతగా కూడా వహించింది.ఈ సినిమాకు ఆమె ఫిలింఫేర్ అవార్డుతో పాటు నిర్మాతగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.రాజు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. ఆ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన కేవలం కొన్ని ముఖ్య పాత్రలకే పరిమితం అయింది.

శీను,సముద్రం, వెంకీ లాంటి కొన్ని చిత్రాలలో ప్రత్యేక పాటలో కూడా నృత్యం చేసింది. అయితే రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమా లో" రంగమ్మత్త "పాత్రకు ముందుగా చిత్ర బృందం యూనిట్ రాశినే  సంప్రదించినట్లు సమాచారం.రాశి మాట్లాడుతూ.. "రంగమ్మత్త పాత్ర లో నటించమని దర్శకుడు వచ్చి నాకు కథ మొత్తం వినిపించారు. ఆ పాత్ర నాకు పూర్తిగా నచ్చడంతో మొదట ఓకే చెప్పాను. కానీ ఆ పాత్ర లో చీర మోకాళ్ళ పైకి కట్టాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఆ పాత్రకు నేను ఓకే చెప్పలేదు". అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ పాత్రలో ఆ యాంకర్ అనసూయ నటించడం, ఆ పాత్రకు గొప్ప ప్రతిస్పందన రావడం అందరికీ తెలిసిందే.

నిజం సినిమాకూ కూడా "సాధారణంగా నేను ఎవరి ఆఫీస్ కి వెళ్ళను.  కానీ దర్శకుడు తేజ పిలిచారని వెళ్లాను. అయితే ఇందులో గోపీచంద్, నువ్వు లవర్స్ అని ఆయన చెప్పారు. ఈ సినిమాలో కథానాయకుడు మహేష్ బాబు నటిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి మధ్య సాగే పోరులో నెగటివ్ పాత్ర వహించి ఉంటుందని చెప్పారు" అయితే ఆ సినిమా లో నెగిటివ్ రోల్ లో నటించినందుకు ఇప్పుడూ  బాధ పడుతూనే ఉంటాను అని ఆమె చెప్పుకొచ్చారు.




రాహుల్ ఆలా వెళ్లడం తప్పంటున్న బిజెపి నేతలు

సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

జ‌మిలిపై బీజేపీ హ‌డావుడి వెనుక ఇంత స్కెచ్ ఉందా..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>