MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni32cdc0b3-0aa3-4118-be65-06197ff017cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni32cdc0b3-0aa3-4118-be65-06197ff017cb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇక ఈ టాప్ డైరెక్టర్ కెరీర్ మొదట్లో రైటర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలకు మాటలు, కథ అంధించిన ఈ రచయిత దర్శకుడిగా మారిన తరువాత వేరే సినిమాలకు పెద్దగా పని చేయ లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాసిన తరువాత మళ్ళీ ఏ సినిమాకు పని చెయ్యలేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ ఒక యువ హీరో కోసం స్టోరీ సెట్ చేసినట్లు తెలుస్తుంది. తtrivikram-ram;chiranjeevi;ntr;venkatesh;ram pothineni;srinivas;trivikram srinivas;india;kudumu;tollywood;cinema;chalo;writer;producer;director;producer1;hero;letter;yuva;nandamuri taraka rama rao;venky kudumulaరామ్ కోసం స్టోరీ సెట్ చేసిన త్రివిక్రమ్....రామ్ కోసం స్టోరీ సెట్ చేసిన త్రివిక్రమ్....trivikram-ram;chiranjeevi;ntr;venkatesh;ram pothineni;srinivas;trivikram srinivas;india;kudumu;tollywood;cinema;chalo;writer;producer;director;producer1;hero;letter;yuva;nandamuri taraka rama rao;venky kudumulaMon, 28 Dec 2020 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు  త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇక ఈ టాప్ డైరెక్టర్  కెరీర్ మొదట్లో రైటర్ గా పని చేసిన సంగతి  తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలకు మాటలు, కథ అంధించిన ఈ రచయిత  దర్శకుడిగా మారిన తరువాత వేరే సినిమాలకు పెద్దగా పని చేయ లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన  జై చిరంజీవ సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాసిన తరువాత  మళ్ళీ ఏ సినిమాకు పని చెయ్యలేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు  త్రివిక్రమ్ ఒక యువ హీరో కోసం స్టోరీ సెట్ చేసినట్లు  తెలుస్తుంది.

తన దగ్గర ఇదివరకు సహాయక దర్శకుడిగా పని చేసిన వెంకీ కుడుముల చేత ఆ కథను తెరపైకి తీసుకొస్తారని టాక్ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో నిర్మాత స్రవంతి రవికిశోర్ తో ఒక సినిమాను చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళబ్బాయి అయిన రామ్ పోతినేనికి మంచి  కథను రెడీ చేయమని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండడం వల్ల దర్శకత్వ బాధ్యతను శిష్యుడికి అప్పగించినట్లు సమాచారం అందుతుంది.

వెంకీ కుడుములు ఇదివరకే ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని స్టార్ హీరోలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ త్రివిక్రమ్ కోరిక ప్రకారం ఆయన సెట్ చేసిన కథ కోసం తన కథను పక్కన పెట్టాడట వెంకీ. రామ్ కూడా అతనితో  చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


బీజేపీకి అక్కడ దొరికిపోతున్న జగన్ ?

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>