MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jarge-reddy-sandeep2f502b82-91b3-49c9-b561-230c520e5974-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jarge-reddy-sandeep2f502b82-91b3-49c9-b561-230c520e5974-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లోకి కొత్త కథానాయకులు సరికొత్త పాత్రలతో తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వారి అందం,ఆహార్యం, నటనల తో భిన్న భిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా సరికొత్త కథలతో ప్రేక్షకులలో ఒక గుర్తింపు తీసుకు వస్తున్నారు. తొలుత చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతూ, వారి నటనతో దర్శకులనొప్పించి కథానాయకులుగా మారుతున్నారు. ఆది బాటలోనే సందీప్ మాధవ్ కూడా వెళ్తున్నారు. jarge reddy sandeep;ram gopal varma;bhavana;editor mohan;puri jagannadh;sandeep;srikanth;srinivas;adinarayanareddy;ram madhav;tollywood;cinema;ntr kathanayakudu;industry;hero;research and analysis wing;george reddy;vangaveeti;manam;reddy;v"జార్జి రెడ్డి" హీరో చేతిలో మరో ప్రాజెక్ట్?"జార్జి రెడ్డి" హీరో చేతిలో మరో ప్రాజెక్ట్?jarge reddy sandeep;ram gopal varma;bhavana;editor mohan;puri jagannadh;sandeep;srikanth;srinivas;adinarayanareddy;ram madhav;tollywood;cinema;ntr kathanayakudu;industry;hero;research and analysis wing;george reddy;vangaveeti;manam;reddy;vMon, 28 Dec 2020 15:22:26 GMTప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లోకి కొత్త కథానాయకులు సరికొత్త పాత్రలతో తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  అంతేకాకుండా వారి అందం,ఆహార్యం, నటనల తో భిన్న భిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా సరికొత్త కథలతో ప్రేక్షకులలో ఒక గుర్తింపు తీసుకు వస్తున్నారు. తొలుత చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతూ, వారి నటనతో దర్శకులనొప్పించి కథానాయకులుగా మారుతున్నారు. ఆది బాటలోనే సందీప్ మాధవ్ కూడా వెళ్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే సందీప్ మాధవ్ 2012లో రైల్వే స్టేషన్ సినిమా ద్వారా టాలీవుడ్ లో పలు సినీరంగ ప్రవేశం చేశాడు.ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమా లో సహాయనటుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.ఆ తరువాత ఎంతో ప్రతిష్ఠాత్మక దర్శకుడైన రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాలో వంగవీటి మోహన్ రంగ బయోపిక్ ఆధారంగా ఆ పాత్రకు తగ్గట్టుగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశాడు.

ఆ తర్వాత జార్జి రెడ్డి సినిమాలో నటించి ఒక సంచలనం సృష్టించాడు సందీప్ మాధవ్. జార్జి రెడ్డి సినిమా ఒక సంచలనం సృష్టించి,భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద  బద్దలు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంతటి భారీ విజయం సాధించిన సందీప్ కు మరోసారి అదృష్టం తలుపు తట్టింది.

అప్సర్ దర్శకత్వం వహిస్తున్న,యం.యస్.మధు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం "గంధర్వ".  ఈ చిత్రానికి సందీప్ మాధవ్ కథానాయకుడుగా,అక్షిత శ్రీనివాస్ కథానాయికగా నటించబోతున్నారు.ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా,శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.సందీప్ మాధవ్ మాట్లాడుతూ.." జార్జి రెడ్డి సినిమా తర్వాత ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నప్పుడుదర్శకుడు అప్సర్ నాకు ఈ కథ గురించి చెప్పాడు. విభిన్నమైన కథతోఒక మంచి సినిమా చూసాను అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది"అని  చెప్పుకొచ్చాడు.  అన్ని సినిమాలలో విజయం సాధించిన సందీప్ మాధవ్ ఇక గంధర్వ సినిమాల్లో కూడా భారీ విజయాన్ని చూస్తాడా అనే విషయం కోసం మనం వేచి ఉండాల్సిందే.




కొత్త స్ట్రెయిన్ తో భయం భయం..!

అచ్చెన్న దెబ్బ బిజెపికి కలిసి వస్తుందా...?

లోకేష్ దెబ్బ... కేశినేని ఇబ్బంది పడుతున్నారా...?

తెలిసిన వాడే కదా అని వెళితే...

సీబీఐకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్.. ఫ్లెక్సీ కలకలం

చేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>