MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salam-to-sonu-sood-service-once-again-expressed-humanityd573502f-1b47-4f28-a229-5473356f2944-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salam-to-sonu-sood-service-once-again-expressed-humanityd573502f-1b47-4f28-a229-5473356f2944-415x250-IndiaHerald.jpgరియల్ హీరో సోనూసూద్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరం లో కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజలకు చేసిన సేవకు గాను సోనూ సూద్ పర్సనల్ ట్వంటీ-20 ప్రకటించారు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు నీతి గోయెల్ తో క‌లిసి ఘ‌ర్ భేజో క్యాంపెయిన్ ను షురూ చేసి 7.5 ల‌క్ష‌ల‌ మందికి పైగా వ‌ల‌స కార్మికుల‌కు ర‌వాణా, ఆహారం లాంటి అనేక ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించి సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాడు. ఒక రకంగా ఆయన చేసేది విలన్ పాత్రలు అయినా రియల్ హీరో అనిపించుకున్నాడు. 2020లో క‌రోనా ప‌రిస్థితులtollywood;chiranjeevi;nandu;government;2020;heroసోనూ సూద్‌కి మ‌రో అరుదైన గౌర‌వంసోనూ సూద్‌కి మ‌రో అరుదైన గౌర‌వంtollywood;chiranjeevi;nandu;government;2020;heroMon, 28 Dec 2020 13:00:00 GMTరియల్ హీరో సోనూసూద్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరం లో కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజలకు చేసిన సేవకు గాను సోనూ సూద్ పర్సనల్ ట్వంటీ-20 ప్రకటించారు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు నీతి గోయెల్ తో క‌లిసి ఘ‌ర్ భేజో క్యాంపెయిన్ ను షురూ చేసి 7.5 ల‌క్ష‌ల‌ మందికి పైగా వ‌ల‌స కార్మికుల‌కు ర‌వాణా, ఆహారం లాంటి అనేక ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించి సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాడు. 

ఒక రకంగా ఆయన చేసేది విలన్ పాత్రలు అయినా రియల్ హీరో అనిపించుకున్నాడు. 2020లో క‌రోనా ప‌రిస్థితుల్లో గొప్ప హృద‌యంతో స్పందించి నందుకు కాను సోనూసూద్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయర్-2020గా నిలిచాడు. క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోనూసూద్ అందించిన సేవ‌ల‌కు ఆయ‌న‌ను యూఎన్డీపీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుతో స‌త్క‌రించింది. అప్పటికప్పుడు తనకు డబ్బు అందక పోవడంతో తన ఆస్తులను మొత్తం తాకట్టు పెట్టి మరీ 10 కోట్లు తీసుకున్నాడు. ఆ డబ్బుతోనే ఆయన తాను చేయాలనుకున్న సాయం చేస్తూ వచ్చాడు. 

ఒకానొక సంధర్భంలో ఆచార్య షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం సోనూ సూద్ ని కొట్టడానికి ఇబ్బంది పడ్డారంటే ఆయన క్రేజ్ ఎంతలా ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఆయన ఇక మీదట విలన్ పాత్రలు చేయకూడదని కూడా ఫిక్స్ అయ్యారు. ఆయనను హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. స్వచ్చంధ సంస్థలు మొదలు  ఎన్జీవోలు అన్నీ సోనూ సూద్ సేవలని గుర్తించి ఆయన్ని ఇంతలా సత్కరిస్తున్నాయి. అలాంటిది ఒక ప్రైవేట్ ప్రభుత్వంలా మారి సేవలు అందించిన ఈయనకు భారత ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





బ్రేకింగ్ : 'కెజిఎఫ్ - 2' లో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర ....అసలు మ్యాటర్ ఇదే....??

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?

శెనగపిండి తో ఇన్ని లాభాలా?

మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>