MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntala9805f3a8-f1b2-4862-890e-74079e6ef100-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntala9805f3a8-f1b2-4862-890e-74079e6ef100-415x250-IndiaHerald.jpgగుణశేఖర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే పాపులర్ ఫిలిం మేకరని చెప్పుకోవచ్చు. "రుద్రమదేవి" తరువాత బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటితో "హిరణ్యకశ్యప" ప్లాన్ చేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినా కూడా ఈ సినిమా ఫ్లోర్ మీదకు వెళ్ళడానికి టైమ్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే, గుణశేఖర్ మరొక పౌరాణిక సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. shakuntala;rana;pooja hegde;gunasekhar;samantha;bollywood;tollywood;cinema;bahubali;hiranyakashyapa;heroine;rudramadeviపూజా కాదంది, సమంత సరేనందిపూజా కాదంది, సమంత సరేనందిshakuntala;rana;pooja hegde;gunasekhar;samantha;bollywood;tollywood;cinema;bahubali;hiranyakashyapa;heroine;rudramadeviMon, 28 Dec 2020 11:00:00 GMTగుణశేఖర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే పాపులర్ ఫిలిం మేకరని చెప్పుకోవచ్చు. "రుద్రమదేవి" తరువాత బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటితో "హిరణ్యకశ్యప" ప్లాన్ చేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినా కూడా ఈ సినిమా ఫ్లోర్ మీదకు వెళ్ళడానికి టైమ్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే, గుణశేఖర్ మరొక పౌరాణిక సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు.

"శకుంతల" అనే పౌరాణిక సినిమాకు సంబంధించిన విశేషాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకు రైటర్ కమ్ డైరెక్టరైన గుణశేఖర్ ఈ సినిమాలో "శకుంతల" పాత్రలో నటించేందుకు సమంత పేరును పరిశీలనలోకి తీసుకుని ఆమెను సంప్రదించాడని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జైట్ అయిందని టాక్. సమంత ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, పూజా హెగ్డేను మొదటగా "శకుంతల" పాత్ర కోసం సంప్రదించడం జరిగిందట. పూజా ఇప్పట్లో పౌరాణిక పాత్రలపై ఇంట్రస్ట్ లేదు, ఫ్యూచర్లో ఆలోచిస్తా అంటూ గుణశేఖర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని టాక్. ఆ విధంగా పూజా వదులుకున్న ఆఫర్ సమంతను వరించిందని టాక్.

పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ పూజాను బాగానే ఆదరిస్తున్నాయి. పూజా ఎలాగో కమర్షియల్ హీరోయిన్ గా ఇంకా హవా కొనసాగిస్తోంది. కాబట్టి, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కు పూజా నో చెప్పడంలో తప్పేమీ లేదు అనంటున్నారు విశ్లేషకులు. ఇక సమంత విషయానికి వస్తే, సమంత ఇటీవలి కాలంలో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలాగే టాక్ షోతో కూడా బిజీగా ఉంది. సమంత ఈ సినిమాకు బెస్ట్ ఛాయిస్ అనంటున్నారు విశ్లేషకులు.

అలాగే, సమంత ఈ పాత్రను రక్తికట్టించిన తీరు బట్టి ఫ్యూచర్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ సమంతను వరించే అవకాశం ఉంటుందని సమంత మళ్ళీ టాలీవుడ్ లో మూవీస్ తో బిజీగా మారిపోతుందని కూడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 


వర్మని అతని భార్య వదిలేయడానికి అసలు కారణం అదేనా?

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>