MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పుష్ప సినిమాకు వచ్చినన్ని రూమర్స్ బహుశా ఏ సినిమాకు వచ్చి ఉండవు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. చివరకు యూనిట్ అది కాదని చెప్పినా వస్తూనే న్నాయి. స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలింగా చెబుతున్న పుష్పపై...రూమర్స్ రౌండ్లు కొడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ షూట్ మొదలైన దగ్గరనుంచి షూట్ స్పాట్ లో ఒకటి జరిగితే మరొకటి జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే పలు "ఆన్ లొకేషన్" లీకులు యూనిట్ నే కాదు అటు అభిమానులను కూడా టెన్షన్ పెడుతున్నాయి. దీంతో సుకుమార్ అండ్ కో మరింత జాగ్రత్తతో పుష్పను tollywood;kumaar;allu arjun;arya;sethu;sukumar;vijay;vijay sethupathi;hyderabad;india;tollywood;cinema;tamil;husband;hero;joseph vijay;arjun 1;aryaa;chitramహమ్మయ్య పుష్పకు విలన్ దొరికేశాడుహమ్మయ్య పుష్పకు విలన్ దొరికేశాడుtollywood;kumaar;allu arjun;arya;sethu;sukumar;vijay;vijay sethupathi;hyderabad;india;tollywood;cinema;tamil;husband;hero;joseph vijay;arjun 1;aryaa;chitramMon, 28 Dec 2020 15:00:00 GMTటాలీవుడ్ లో పుష్ప సినిమాకు వచ్చినన్ని రూమర్స్ బహుశా ఏ సినిమాకు వచ్చి ఉండవు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. చివరకు యూనిట్ అది కాదని చెప్పినా వస్తూనే న్నాయి. స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలింగా చెబుతున్న పుష్పపై...రూమర్స్ రౌండ్లు కొడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ షూట్ మొదలైన దగ్గరనుంచి షూట్ స్పాట్ లో ఒకటి జరిగితే మరొకటి జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే పలు "ఆన్ లొకేషన్" లీకులు యూనిట్ నే కాదు అటు అభిమానులను కూడా టెన్షన్ పెడుతున్నాయి.

దీంతో సుకుమార్ అండ్ కో మరింత జాగ్రత్తతో పుష్పను షూట్ చేస్తున్నారు. అప్పట్లో నేరేడుమిల్లి ఫారెస్ట్ లో యాక్షన్ పార్ట్ తీశారు.ఆ తర్వాత అక్కడి పరిస్థితులు సహకరించకపోవడంతో హైదరాబాద్ చుట్టుపక్కల వంద ఎకరాలలో ఫారెస్ట్ సెట్ వేస్తున్నారు అని చెప్పారు. ఆ తర్వాత అవేమి కాదని కన్ఫామ్ అయింది.ఇప్పుడు తాజాగా ఒక పాట షూట్ చిత్రీకరణ జరుపుకుంటుందనే టాక్ రన్ అవుతుంది. అలాంటిదేం లేదని యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.అయినా రూమర్స్ ఆగకపోవడంతో యూనిట్ చేతులు పైకెత్తేసింది.

నిజానికి పుష్ప యూనిట్  వికారాబాద్ అడవుల్లో షూట్ జరుపుతుంది.నేరేడుమిల్లిలో మొదలైన కొద్దిపాటి యాక్షన్ పార్ట్ ను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఈ యాక్షన్ పార్ట్ అయ్యాకనే సాంగ్స్ షూట్ ఉంటుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ లో విలన్ పాత్ర కోసం తమిళ హీరో ఆర్య పేరు పరిశీలిస్తున్నారని కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి స్థానంలో ఆర్య నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఆర్య ఒప్పుకున్నట్టు సమాచారం.


అందుకే రంగస్థలం సినిమాకు ఒప్పుకోలేదు: రాశి

సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

జ‌మిలిపై బీజేపీ హ‌డావుడి వెనుక ఇంత స్కెచ్ ఉందా..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>