PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/is-ministers-are-playing-with-nara-lokesha73abbb2-187d-490e-8f1b-90ee97500508-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/is-ministers-are-playing-with-nara-lokesha73abbb2-187d-490e-8f1b-90ee97500508-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కారణంగా కొంతమంది నేతలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఏంటో నాకు తెలియదు కానీ చాలా మంది నేతలు మాత్రం నారా లోకేష్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలలో ప్రస్తుతం టాక్. ఆంధ్రప్రదేశ్ లో కాస్త రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే నారా లోకేష్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ నారా లోకేష్ మాత్రం కొన్ని కొన్ని వివాదాలు ఎక్కువగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.lokesh,keisneni nani,tdp,ap;lokesh;nani;bhavana;telugu desam party;nara lokesh;vijayawada;andhra pradesh;mp;telugu;kesineni nani;letter;lokesh kanagaraj;partyలోకేష్ దెబ్బ... కేశినేని ఇబ్బంది పడుతున్నారా...?లోకేష్ దెబ్బ... కేశినేని ఇబ్బంది పడుతున్నారా...?lokesh,keisneni nani,tdp,ap;lokesh;nani;bhavana;telugu desam party;nara lokesh;vijayawada;andhra pradesh;mp;telugu;kesineni nani;letter;lokesh kanagaraj;partyMon, 28 Dec 2020 16:50:00 GMTనారా లోకేష్ కారణంగా కొంతమంది నేతలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఏంటో నాకు తెలియదు కానీ చాలా మంది నేతలు మాత్రం నారా లోకేష్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలలో ప్రస్తుతం టాక్. ఆంధ్రప్రదేశ్ లో కాస్త రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే నారా లోకేష్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ నారా లోకేష్ మాత్రం కొన్ని కొన్ని వివాదాలు ఎక్కువగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దీని కారణంగా రాజకీయం తెలుగుదేశం పార్టీకి మరింత ప్రతికూలంగా మారుతోంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని పరిణామాలు అనుకూలంగా మారాల్సిన అవసరం ఉంది. కొంతమంది నేతలు కూడా పార్టీకి కాస్త సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ నారా లోకేష్ ప్రవర్తన కారణంగా చాలామంది నేతలు పార్టీకి దూరమవుతున్నారు అని అంటున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

విజయవాడ ఎంపీగా ఉన్న ఆయనకు నారా లోకేష్ నుంచి సహాయ సహకారాలు అందటం లేదని అంటున్నారు. ఇటీవల ఒక మాజీ మంత్రితో కేశినేని  నాని వివాదాలు కాస్త బయటపడ్డాయి. ఈ తరుణంలో కూడా నారా లోకేష్ కొంతమందికి సహకరిస్తూ కేశినేని  నాని కి సహాయ సహకారాలు అందించడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీని కారణంగా విజయవాడలో పార్టీ ఎక్కువగా నష్టపోతుందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నారా లోకేష్ తీరుపై ఇప్పుడు చాలావరకు సీరియస్ గా ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి నారా లోకేష్ ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.


శతకోటి లింగాల్లో బోడి లింగం నాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కొత్త స్ట్రెయిన్ తో భయం భయం..!

అచ్చెన్న దెబ్బ బిజెపికి కలిసి వస్తుందా...?

తెలిసిన వాడే కదా అని వెళితే...

సీబీఐకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్.. ఫ్లెక్సీ కలకలం

చేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>