MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-babuc88c8bd9-7049-49d6-af0c-d4fe440ca683-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-babuc88c8bd9-7049-49d6-af0c-d4fe440ca683-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబుగారు అంటే అందరికీ అభిమానం ఎక్కువ. ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులలో ఎంతో ఆదరాభిమానాలు పొందాడు. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేది ఒక్క నాగబాబు గారే. అయితే నాగబాబు ఒక సంచలన వాఖ్యలను సోషల్ మీడియాలో వెల్లడించారు. naga babu;niharika konidela;uday kiran;varun;varun sandesh;varun tej;udaipur;cinema;marriage;youtube;you tube;degree;nagababu;manamవాళ్లిద్దరి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను: నాగబాబువాళ్లిద్దరి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను: నాగబాబుnaga babu;niharika konidela;uday kiran;varun;varun sandesh;varun tej;udaipur;cinema;marriage;youtube;you tube;degree;nagababu;manamMon, 28 Dec 2020 14:18:18 GMTమెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబుగారు అంటే అందరికీ అభిమానం ఎక్కువ. ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులలో ఎంతో ఆదరాభిమానాలు పొందాడు. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ప్రేక్షకుల ముందుకు  తీసుకొచ్చేది ఒక్క నాగబాబు గారే. అయితే నాగబాబు ఒక సంచలన వాఖ్యలను సోషల్ మీడియాలో వెల్లడించారు.

నాగబాబు నా కూతురు నిహారిక పెళ్లి ఉదయపూర్ లో ఉదయ్ గాటిలో ఎంత వైభవంగా పెళ్లి జరిపించారో  మనందరికీ తెలిసిన విషయమే. నిహారిక పెళ్లి చీరకు రూ.30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగా, ఇక ఆమె పెళ్ళికి అక్షరాల రూ. 4 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాడు.అంటే అంబానీ తన కూతురు పెళ్లి ఏవిధంగా చేశాడో ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా అంతే రేంజ్ లో నిహారిక పెళ్లి జరిపించాడు నాగబాబు.

నాగబాబు ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఉందని మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను యూట్యూబ్లో షేర్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకుంటుంటాడు. నాగబాబు తన సోదరులిద్దరిని రాజకీయపరంగా ఎవరైనా విమర్శించారని తెలిస్తే, ప్రతి విమర్శ నాగబాబు దగ్గర్నుంచి చాలా ఘాటుగా వినిపిస్తుంది.  అన్నదమ్ములిద్దరూ విషయంలోనే ఇంత రియాక్ట్ అయ్యే నాగబాబు తన  పిల్లల విషయంలో మాత్రం పొరపాటు చేశానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో చెప్పుకొచ్చాడు.

నాగబాబు మాట్లాడుతూ. " వరుణ్ తేజ్,నిహారిక విషయంలో మాత్రంఎప్పుడూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని.ఏదైనా తప్పు చేస్తే మొహం మీదనే కఠినంగా చెప్పేవాడిని.చాలాసార్లు వాళ్ళిద్దరినీ కొట్టాను కూడా. ఆ తరువాత నెమ్మదిగా నిజం తెలుసుకున్నాను.అప్పుడు వాళ్ళిద్దరి తో నేను ఒక విషయం చెప్పాను. మీరు అన్ని విషయాలు నాతో షేర్ చేసుకోండి అది తప్పయినా ఒప్పయినా ఈ భూమి మీద మీకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనొక్కడిని మాత్రమే"అని చెప్పుకొచ్చాడు.

"అంతేకాకుండా వరుణ్ తేజ్ తను డిగ్రీ చదివేటప్పుడు నాకు సినిమాల్లో నటించాలని ఉందని చెప్పాడు.అయితే అప్పుడు నువ్వు సినిమా లో విజయం సాధించకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఒక్క సినిమాతోనే ఆగిపోకుండా నువ్వు విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి అని చెప్పాను.ఇదే విషయమై నిహారిక కూడా చెప్పాను.  నాకు నా పిల్లలు ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు.ప్రతి విషయంలోనూ నా పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వస్తున్నాను. ఈ భూమి మీద ఏదైనా విలువైన వాళ్లు  ఉన్నారంటే అది నా పిల్లలు మాత్రమే" అని నాగబాబు చెప్పుకొచ్చారు.


రకుల్ ప్రీత్ సింగ్ కి భారీ షాకిచ్చిన క్రిష్..పాపం ఆ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది..??

సీఎంగా చేయడం నాకు ఇష్టం లేదు సంచలనం రేపిన నితీష్ వ్యాఖ్యలు

జ‌మిలిపై బీజేపీ హ‌డావుడి వెనుక ఇంత స్కెచ్ ఉందా..!

నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా...!

మొత్తం నాలుగు రాష్టాల్లో కొత్త కరోనా.. ఎన్440కే రకంగా నామకరణం

యూరప్ లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ..!

న్యూ ఇయర్ సర్ప్రైజ్ వకీల్ సాబ్ రెడీ చేశాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>