PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/it-would-be-eyeopening-to-know-what-gift-this-husband-gave-to-his-wife-on-their-wedding-day6813ea4e-52b1-460c-af90-948d9292592b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/it-would-be-eyeopening-to-know-what-gift-this-husband-gave-to-his-wife-on-their-wedding-day6813ea4e-52b1-460c-af90-948d9292592b-415x250-IndiaHerald.jpgరాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా చంద్రుడి మీద మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పెళ్లి రోజు సందర్భంగా అతడు తన భార్య సప్నా అనిజాకు గిఫ్టుగా అందించాడు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ.. పెళ్లిరోజు సందర్బంగా నా భార్యకు ఎప్పటికీ గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావించాను. అందుకే చంద్రుడి మీద భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుకరించాను అని తెలిపాడు.rajastan;dharmendra;marriage;husband;wife;moon;gift;santoshamపెళ్లిరోజున ఈ భర్త భార్యకి ఏమి గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయంపెళ్లిరోజున ఈ భర్త భార్యకి ఏమి గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయంrajastan;dharmendra;marriage;husband;wife;moon;gift;santoshamMon, 28 Dec 2020 15:55:42 GMTభర్త భార్యకి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ కి ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యిందో చూద్దాం ..

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా చంద్రుడి మీద మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందరిని  ఆశ్చర్యపరిచాడు.  పెళ్లి రోజు సందర్భంగా అతడు  తన భార్య సప్నా అనిజాకు గిఫ్టుగా అందించాడు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ.. పెళ్లిరోజు సందర్బంగా  నా భార్యకు ఎప్పటికీ గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావించాను. అందుకే చంద్రుడి మీద భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుకరించాను అని తెలిపాడు.అలాగే ఆమె భార్య కూడా మాట్లాడుతూ పెళ్లి రోజు కానుకగా చంద్రుడి మీద స్థలం కొని  ఇచ్చారంటే చాలా ఆశ్చర్యపోయాను. నేను ఇలాంటి  గిఫ్ట్ ఇస్తారని ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. అని ఆమె తెలిపారు.. .. ఈ సందర్భంగా  చంద్రుడిపై భూమికి సంబంధించిన ఒక  డాక్యుమెంట్‌ను ధర్మేంద్ర ఫ్రేమ్ కట్టించి ఆమె భార్య కు అందించాడు. దానిని చూసి  ఆమె  సంతోషం వ్యక్తం చేస్తోంది ..   మీకు కూడా చంద్రుడి పై స్థలం కొనే ఉద్దేశం ఉంటె మీరు ప్రయత్నించవచ్చు

   


శతకోటి లింగాల్లో బోడి లింగం నాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కొత్త స్ట్రెయిన్ తో భయం భయం..!

అచ్చెన్న దెబ్బ బిజెపికి కలిసి వస్తుందా...?

లోకేష్ దెబ్బ... కేశినేని ఇబ్బంది పడుతున్నారా...?

తెలిసిన వాడే కదా అని వెళితే...

సీబీఐకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్.. ఫ్లెక్సీ కలకలం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>