BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల వ్యవహారాన్ని సిఎం జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరికి తెలిసిందే. ఇళ్ళ పట్టాలను ప్రతీ ఒక్కరికి కూడా అందించాలి అనే లక్ష్యంతో సిఎం జగన్ చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే జగన్ మాత్రం కంగారు పడలేదు. ఇక ప్రతీ ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించాలి అనే లక్ష్యంతో జగన్ భారీగా నిధులను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. జగన్న కాలనీలు అన్ని సౌకర్యాలు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. 8 వేల ys jagan;jagan;v vijayasai reddy;andhra pradesh;twitter;aqua;reddyఇల్లు కట్టడమే కాదు... జగన్ దృష్టి అక్కడేఇల్లు కట్టడమే కాదు... జగన్ దృష్టి అక్కడేys jagan;jagan;v vijayasai reddy;andhra pradesh;twitter;aqua;reddyMon, 28 Dec 2020 08:28:35 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల వ్యవహారాన్ని సిఎం జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరికి తెలిసిందే. ఇళ్ళ పట్టాలను ప్రతీ ఒక్కరికి కూడా అందించాలి అనే లక్ష్యంతో సిఎం జగన్ చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే జగన్ మాత్రం కంగారు పడలేదు.  ఇక ప్రతీ ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించాలి అనే లక్ష్యంతో జగన్ భారీగా నిధులను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే.

దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. జగన్న కాలనీలు అన్ని సౌకర్యాలు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. 8 వేల కాలనీలలో తాగునీటి సరఫరా కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మొదటి దశలో 920 కోట్లు ఖర్చు  చేస్తున్నారని ఆయన అన్నారు. గౌరవ సీఎం వైఎస్ జగన్ గారి దృష్టి అంతా ఇళ్ళు నిర్మించడం మాత్రమే కాదు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. అని పేర్కొన్నారు.
" style="height: 304px;">



‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>