PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh8bee1717-53c0-4cda-ab89-221e5a78c3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh8bee1717-53c0-4cda-ab89-221e5a78c3f9-415x250-IndiaHerald.jpgఫ్రెండ్స్ అంటే పార్టీలే గుర్తుకు వస్తాయి.. ఎందుకంటే వాళ్ళు అంతగా పార్టీలు చేసుకుంటారు.. అయితే ఇప్పుడు కూడా అదే జరిగింది. ఓ ఫ్రెండ్స్ మందు పార్టీ చేసుకున్నారు. అయితే పార్టీలో చివరి పెగ్గు దగ్గర గొడవ రావడం తో ఫ్రెండ్ అని కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. చిన్న చిన్న విషయాలకు కోపంతో గొడవలు జరుగుతున్నాయి. అలా జరగడం సహజం. పార్టీల దగ్గర సరదాగా గొడవలు కూడా కామన్.. అయితే చిన్న సర్దు బాటు తో గొడవలు ఆగిపోతే బాగుంటుంది.. కానీ కొన్ని గొడవలు మాత్రం క్షణికావేశంలో ఎక్కడెకuttara pradesh;district;police;air;murder.;party;katthiప్రాణాలు తీసిన పెగ్గు.. అతి దారుణంగా ఫ్రెండ్ ను చంపి..ప్రాణాలు తీసిన పెగ్గు.. అతి దారుణంగా ఫ్రెండ్ ను చంపి..uttara pradesh;district;police;air;murder.;party;katthiSun, 27 Dec 2020 12:00:00 GMTపార్టీ చేసుకున్నారు. అయితే పార్టీలో చివరి పెగ్గు దగ్గర గొడవ రావడం తో ఫ్రెండ్ అని కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. చిన్న చిన్న విషయాలకు కోపంతో గొడవలు జరుగుతున్నాయి. అలా జరగడం సహజం. పార్టీల దగ్గర సరదాగా గొడవలు కూడా కామన్.. అయితే చిన్న సర్దు బాటు తో గొడవలు ఆగిపోతే బాగుంటుంది.. కానీ కొన్ని గొడవలు మాత్రం క్షణికావేశంలో ఎక్కడెక్కడికో దారి తీస్తాయి.



మద్యం మత్తు లో ప్రాణ స్నేహితుడు అనే విషయం మర్చిపోయి అతి కిరాతకంగా చంపేశారు.. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మద్యం కోసం స్నేహితుడిని కిరాతకంగా నరికి చంపేశాడో దుర్మార్గుడు. ఐదు రోజుల అనంతరం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ లో చెప్పిన విషయం విని షాకయ్యారు. కేవలం ఒక పెగ్ మందు కోసం అతి కిరాతకంగా కత్తి తో నరికి చంపా డా అనే అనుమాలు అందరిని ఆశ్చర్యపరిచింది..



వివరాల్లోకి వెళితే.. షామ్లి జిల్లా లోని పీర్ఖేడా ప్రాంతానికి చెందిన జస్‌బీర ని అతని స్నేహితుడు క్రిష్ణపాల్ దారుణంగా చంపేశాడు. నిందితుడి కోసం ఐదు రోజులు గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారణ చేపట్టడం తో షాకింగ్ విషయం చెప్పాడు. పెగ్గు పోయమంటే పోయలేదని.. అందుకే నరికేశానని చెప్పడంతో కంగుతిన్నారు. కేవలం పెగ్గు కోసం స్నేహితుడిని హత్య చేయడం షాక్‌కి గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని సోమవారం రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు .. ప్రస్తుతం ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది..




ఏపీలో సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్..

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి పౌరాణిక పాత్రలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>