MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpgముంబై భామ పూజా హెగ్డే ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. అప్పుడెప్పుడో ముగామూడి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమాలకు పరిచయమైన ఈ భామకు టాలీవుడ్ లో ముకుందా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఏదీ హిట్ కాలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే సినిమా రిలీజ్ అయిందో ? అప్పటి నుంచి ఈమె స్టార్ తిరిగిపోయింది. ఒక్క దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుండి ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో లోtollywood;prabhas;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;nageshwara rao akkineni;mumbai;tollywood;industries;cinema;tamil;youtube;you tube;industry;heroine;duvvada jagannadham;arjun 1;ala vaikuntapuramloఆ బాషలో పెరుగుతున్న పూజా క్రేజ్.. ఎక్కడా తగ్గకుండా ?ఆ బాషలో పెరుగుతున్న పూజా క్రేజ్.. ఎక్కడా తగ్గకుండా ?tollywood;prabhas;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;nageshwara rao akkineni;mumbai;tollywood;industries;cinema;tamil;youtube;you tube;industry;heroine;duvvada jagannadham;arjun 1;ala vaikuntapuramloSun, 27 Dec 2020 08:00:00 GMTముంబై భామ పూజా హెగ్డే ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. అప్పుడెప్పుడో ముగామూడి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమాలకు పరిచయమైన ఈ భామకు టాలీవుడ్ లో ముకుందా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఏదీ హిట్ కాలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే సినిమా రిలీజ్ అయిందో ? అప్పటి నుంచి ఈమె స్టార్ తిరిగిపోయింది. ఒక్క దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుండి ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ భామ చేతిలో లో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అలాగే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురంలో అనే సినిమాతో ఎనలేని క్రేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటిదాకా ఈమె తమిళ తెలుగు ఇండస్ట్రీ లకు మాత్రమే పరిచయం అయిన ఈ భామ అల్లు అర్జున్ పుణ్యమా అని ఈ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యింది.

 మామూలుగానే బయటి నుంచి ఎవరు వచ్చిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మలయాళీలు ఈ భామను కూడా ఆదరిస్తున్నారు. ఒకరకంగా ఈమె పుట్టినరోజు ట్రెండ్ కి వారే కారణం అయ్యారంటే వారు ఈమెను ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈమె పాత సినిమాలని మలయాళంలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈమె నటించిన ముకుందా అనే సినిమాని మలయాళంలో డబ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈమె క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.  

 




బీజేపీ పట్టించుకోవట్లేదని చంద్రబాబు అటువెళ్తున్నారా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>