Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-nu-pakisthan-lo-kalipesthadatad62e14f6-233c-4dec-8082-7a21e3a3416d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharath-nu-pakisthan-lo-kalipesthadatad62e14f6-233c-4dec-8082-7a21e3a3416d-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ప్రజలు ఆర్మీ దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పుడు భారత్ పై విమర్శలు చేయడం లేదా సంచలన ఆరోపణలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు పాకిస్థాన్కు చెందిన ప్రముఖులు. గతంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలా భారత్ పై పలు రకాల విమర్శలు చేసి ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి షోయబ్ అక్తర్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అయితే అక్కడ ఎవరైతే భారత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారో వారినే నూతన అధ్యక్షుడిగా నాయకుడిగా ఎన్నుకుంటారు ఉగ్రవాదులుshoyab;imran khan;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;army;shoaib akhtarభారత్ ను పాకిస్తాన్లో కలిపేస్తాడట.. ఏంటో ఈ ప్రమాణాలు..?భారత్ ను పాకిస్తాన్లో కలిపేస్తాడట.. ఏంటో ఈ ప్రమాణాలు..?shoyab;imran khan;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;army;shoaib akhtarSun, 27 Dec 2020 02:00:00 GMTపాకిస్తాన్ ప్రజలు ఆర్మీ దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పుడు భారత్ పై  విమర్శలు చేయడం లేదా సంచలన ఆరోపణలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు పాకిస్థాన్కు చెందిన ప్రముఖులు.  గతంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలా భారత్ పై పలు రకాల విమర్శలు చేసి ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి షోయబ్ అక్తర్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అయితే అక్కడ ఎవరైతే భారత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారో వారినే  నూతన అధ్యక్షుడిగా నాయకుడిగా ఎన్నుకుంటారు ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం. ఈక్రమంలోనే షోయబ్ అక్తర్ గత కొన్ని రోజుల నుంచి భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.



 రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి  దీన స్థితిలోకి వెళ్ళిపోతున్న పాకిస్తాన్ గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఇతర దేశాల పై పడి ఏడుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు  ఇక ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి. మొదట కాశ్మీర్ ని ఆ తర్వాత భారత దేశాన్ని కూడా  పాకిస్తాన్ కలిపి  వేసుకుంటామని.. అంటూ ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా సంచలనంగా మారిపోయాయి.


 షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రజలకు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందని అక్కడి ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి..  విదేశాలకు  అప్పు తీర్చడం పైన దృష్టి పెట్టడం మానేసి భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.  కొన్ని రోజుల నుంచి కాశ్మీర్ ప్రాంతంలోపాకిస్తాన్ సైన్యంపై ఉగ్రవాదులపై భారత సైన్యం విరుచుకుపడుతుంటే ఇప్పుడు షోయబ్ అక్తర్ ఏకంగా కాశ్మీర్ను భారత్లో పాకిస్థాన్ లో కలిపేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని అంటున్నారు విశ్లేషకులు.


ఆ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చి తప్పు చేశాడు..దివి షాకింగ్ కామెంట్స్..

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>