PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/indirect-fight-between-ysrcp-leaders-9e9f8ab2-b7e3-41cb-a0a3-df38a85c9a1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/indirect-fight-between-ysrcp-leaders-9e9f8ab2-b7e3-41cb-a0a3-df38a85c9a1f-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లాలో రాజకీయం హాట్ హాట్ గా ఉంది. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన అక్కడి ప్రజల్లో అధికార విపక్షాల నాయకుల్లో ఉంది. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటం ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్యగా మారింది అని టీడీపీ నేతలు, తప్పుడు ఆరోపణలు తమ మీద చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికిycp;manu;prabhakar;prabhakar reddy;jagan;district;police;chintamaneni prabhakar;car;mla;tdp;ycp;parakala prabhakar;reddy;partyషాకింగ్: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుషాకింగ్: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుycp;manu;prabhakar;prabhakar reddy;jagan;district;police;chintamaneni prabhakar;car;mla;tdp;ycp;parakala prabhakar;reddy;partySun, 27 Dec 2020 10:02:47 GMTవైసీపీ బలంగా ఉండటం ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్యగా మారింది అని టీడీపీ నేతలు, తప్పుడు ఆరోపణలు తమ మీద చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి మనుషులు గొడ్డలి తో వెళ్ళడం సంచలనం అయింది. ఈ ఘటనలో పోలీసులు అనుసరించిన విధానంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పోలీసులు సరిగా స్పందించలేదు అని అందుకే అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు అని సోషల్ మీడియాతో  పాటుగా అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక జేసి ప్రభాకర్ రెడ్డిపై ఆయన కొడుకుపై అట్రాసిటి కేసు పెట్టడం కూడా సంచలనం అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి సిఎం జగన్ పై కూడా విమర్శలు వచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రి పీఎస్‍ లో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసారు.  పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‍రెడ్డి, అనుచరులపై కూడా కేసులు నమోదు చేసారు పోలీసులు. ఆయుధాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారని కేసు నమోదు చేసారు. ఇంటిపై రాళ్లు రువ్విన ఘటనలో పెద్దారెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసాం అని అధికారులు పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కారును ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని.. పెద్దారెడ్డి అనుచరులపై మరో కేసు నమోదు చేసారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు శ్రీనివాసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసామని పోలీసులు వెల్లడించారు.


రైతులకు గుడ్ న్యూస్.. రైతుబందు ఇక ఇంటికే.?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>